God the Holy Spirit, Telugu Mentor Guide
1 4 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
b. మనతో మాట్లా డు దేవుని సన్ నిధి (ఆత్మ సా క్ ష్యము) (1) మన నిశ్చయతకు ఆధారమ�ైన లేఖనమును ఆత్మ మనకు ఇస్తా డు (ఖచ్ చితమ�ైన సా క్ ష్యం), 1 యో హా ను 5.13. (2) మనం దేవునికి చెందినవారమని మనకు నిశ్చయతనిచ్చుటకు ఆత్మ మనతో మా ట్లా డతాడు (వ్యక్తి గత సా క్ ష్యం). (a) రోమా . 8.16 (cf. 1 యో హా ను 3.24; అపొ. 15.8) (b) గలతీ . 4.6-7 (c) 1 యో హా ను 3.24 a. “ఆత్ మ సా క్ ష్యం” పరిశుద్ధా త్ మ కా ర్యమ�ైయున్ నది, అతడు/ఆమె దేవుని తో సమాధానపరచబడినాడు అనే స్పష్ట మ�ైన అవగాహనను విశ్వాసికి ఇస్తా డు. (1) వాక్యము నుండి వచ్చు ఖచ్చితమ�ైన జ్ఞా నమును మన లోపల వ్యక్తి గత జ్ఞా నము కలుస్తు ంది. (2) ఆత్మ సాక్ష్యము ప్రా ణము యొ క్క అంతరంగ ముద్,ర దా ని లో దేవుని ఆత్ మ నా తో సూటిగా మా ట్లా డతా డు మరియు నేను దేవుని బి డ్డ నని , యేసు క్రీస్తు నన్ ను ప్రేమి ంచి యున్ నా డని , తనను తా ను నాకు అప్పగించుకున్నాడని సాక్ష్యమిస్తా డు; నా పాపములన్నీ కడుగబడ్డా యని , నేను కూడా దేవుని తో సమాధానపరచబడ్డా నని చెబుతాడు (John Wesley [Founder of Methodism]). b. క్రైస్త వులమ�ైన తరువాత దేవుని తో మన అనుభవాలను గురించి కూడా ఆత్మ సాక్ష్యమిస్తా డు. ఆ అనుభవాలు (దేవుడు తన శక్తి తో మన జీ వి తంలో కా ర్యములు చేసిన అనుభవా లు) మన జీ వి తాలలో అయన కొనసా గు సన్ నిధిని జ్ఞా పకం చేస్తా యి . (1) ఫలితంగా పునర్నిశ్చయత ఆత్మ యొ క్క అంతరంగ స్వరం ద్వారా మాత్మేర గాక, మన జీవితాలలో ఆయన దృశ్య కార్యముల ద్వారా కూడా వినిపిస్తు ంది. రోమా శతాధిపతియ�ైన కొర్నేలీ క్రీస్తు ను అంగీకరించినప్పుడు, అతడు మరియు అతని ఇంటివారు పరిశుద్ధా త్మ అనుగ్రహించి న అన్యభాషల వరములను అనుభవించారు. పేతురు ఆ సన్నివేశాన్ని జ్ఞా పకం చేసుకుంటూ
2. “ఆత్మ సా క్ ష్యం”
4
Made with FlippingBook - Online Brochure Maker