God the Holy Spirit, Telugu Mentor Guide
1 4 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
మనకు నూతన శరీరములను ఇచ్ చి, ఆకా శములు మరియు భూమి ని నూతనపరచి, మనం కంటి చూపు మరియు అనుభవంతో గాక విశ్వాసం మరియు నిరీక్షణతో జీవించాలి. “రాబోవు యుగమును” రుచిచూచుటలో పరిశుద్ధా త్మ మనకు సహా యం చేస్తా డు (హెబ్ రీ. 6.5) మరియు మన జీవితంలో ఆయన కార్యం మనకు రాబోవు కోతను గురించి ని శ్ చయతని చ్ చు ప్థర మ ఫలమ�ైయున్నది.
ముగింపు » ప్భర ువు మరియు క్రీస్తు గా ఆయనయందు విశ్వాసముంచువారిని ఆత్మ “పరిశుద్ధ పరుస్తా డు మరియు ముద్స్రి తా డు.” » తన పరిశుద్ధ పరచు కా ర్యములో , పా పము మీ ద క్రీస్తు సా ధించి న వి జయమును ఆత్మ ప్తిర విశ్వాసి జీవితానికి అనువర్తి స్తా డు, ఫలితంగా వారు పరిశుద్ధ జీ వి తములు జీ వి ంచడాని కి బలమును పొందుతారు. » దుష్టు ని మీ ద యుద్ధ ము చేసి, నీ తి ఫలమును ఫలి ంచుటకు ఆత్మ లోకములో కా ర్యము చేస్తు న్ నా డు. » దేవుని అంత్య దిన తీర్ పు ద్వారా ఇంకా దుష్ట త్వము నిర్ మూలము చేయబడని లో కములో మనం జీ వి స్తు న్ నప్పటికీ, క్రీస్తు యేసునందు వి శ్ వాసముంచి నవా రిని పరిశుద్ధా త్మ ముద్ంరి చియున్నాడు, ఫలితంగా వారు దేవునికి చెందినవారని తెలుసుకోవచ్చు, ఆయన సన్నిధి నిశ్చయత కలిగియుండవచ్చు, ఈ దుష్ట యుగములో ఆయన భద్తర లో ఉన్నారని గుర్తి ంచవచ్ చు. ఈ క్రింది ఇవ్వబడిన ప్శ్ర నలు రెండవ వీడియో లో భాగంలో ఉన్న విషయాలను సమీ క్ షి ంచుటలో మీ కు సహా యం చేయుటకు రూపొందించబడినవి . మరొకసా రి RABBIS సంక్ షిప్త పదముతో ఆరంభి ంచుట ఉపయో గకరముగా ఉంటుంది. మీ జవా బులు స్ పష్ట ంగా ఉండాలి , వీ ల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. “పరిశుద్ధ పరచుట” అను పదము యొ క్క అర్థ ం ఏమి టి? 2. నీతిమంతులుగా తీ ర్ చబడుట, పరిశుద్ధ పరచబడుట మరియు మహిమపరచబడుట మధ్య ఉన్న పోలి కలు మరియు భి న్నతలు ఏమి టి? 3. తాను రక్షణ పొందియున్నానని చెబుతూ, ఆత్మ ఫలము యొ క్క రుజువును చూపని వ్యక్తి తో మీ రెలా మాట్లా డతా రు మరియు ఏమని సలహా ఇస్తా రు? 4. “పరిపూర్ణ త కొరకు ప్రా కులాడుట”లో ఏమ�ైనా అపాయములు ఉన్నాయా? ఉన్న యెడల, అవి ఏవి?“పరిపూర్ణ త కొరకు ప్రా కులాడకపోవుట” వలన ఏమ�ైనా అపా యములు ఉన్నాయా ? ఉన్న యె డల, అవి ఏవి ?
4
మలుపు 2 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము
Made with FlippingBook - Online Brochure Maker