God the Holy Spirit, Telugu Mentor Guide

1 8 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

3. త్రిత్వములోని పురుషమూర్తు లు వాస్త వానికి ఏక�ైక, భిన్నమ�ైన, సమా నుల�ైనవా రని , వా రు తండ్రి కుమార, పరిశుద్ధా త్ములుగా నిత్యము నుండి ఉనికిలో ఉన్నాడని త్రిత్వ వేదాంతశాస్త్ మర ు నొక్కి చెబుతుంది. అథనేషియన్ విశ్వాస ప్మార ణం దీనిని ఇలా వివరిస్తు ంది: తండ్ రి సర్ వశక్తి మంతుడు, కుమారుడు సర్వశక్తి మంతుడు, పరిశుద్ధా త్మ సర్ వశక్తి మంతుడు. అయినప్పటికీ ముగ్గు రు సర్వశక్తి మంతులు లేరు; ఏక�ైక సర్వశక్తి మంతుడ�ైన దేవుడు ఉన్నాడు.

పేజీ 230  7

C. ఈ క్రింది వి ధములుగా మనం లేఖనానలో త్ రియేక దేవుని మనం చూస్తా ము:

1

1. మూడింతల చి రునా మ

a. యెషయా 6.3 - వారు–స�ైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధు డు పరిశుద్ధు డు పరిశుద్ధు డు ; సర్వలోకము ఆయన మహిమతో ని ండియున్ నది అని గొప్ప స్వరముతో గా న ప్తిర గానములు చేయుచుండిరి. [వ. 8ని కూడా గుర్తి ంచండి, అక్కడ దేవుడు “నేను ఎవని పంపెదను? మా ని మి త్త ము ఎవడు పోవునని ” అంటున్నాడు.] b. ప్కర టన 4.8 - ఈ నాలుగు జీ వులలో ప్తిర జీ వి కి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టు ను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి– భూతవర్త మాన భవి ష్ యత్ కా లములలో ఉండు సర్ వాధికా రియు దేవుడునగు ప్భర ువు పరిశుద్ధు డు, పరిశుద్ధు డు, పరిశుద్ధు డు, అని మా నక రా త్ రింబగళ్లు చెప్ పుచుండెను.

మమ్రేదగ్గ రనున్ న సింధూరవనములో యె హోవా అబ్రా హా ముకు ప్త్ర యక్ షమ�ైనప్ పుడు ఆయన అతని కి “ముగ్గు రు మనుష్ యులు యె దుట ని లువబడి యుండి”నట్లు (ఆది. 18.2) కని పించాడు, అయి నప్పటికీ స్పష్ట ముగా ఒకే దేవుడు ప్త్ర యక్ షమ�ైయ్ యా డు. వృద్దు రా ల�ైన శా రా కు పుట్ట బోవు బి డ్డ ను గురించి ప్కర టించుటలో, వా రు ఒక్కరి వలె మా ట్లా డారు. అబ్రా హా ము, “ముగ్గు రుని చూశా డు, ఒకరిని ఆరా ధించాడు” అని అంబ్రో స్ వ్యాఖ్యానించాడు. ~ Thomas C. Oden. The Living God. San Francisco:HarperSan Francisco, 1987. p. 191

2. మూడింతల ప్త్ర యక్ షతలు

a. ఆది. 18.2-3,10 - అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గు రు మనుష్యులు అతని యె దుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి , నేలమట్టు కు వంగి – ప్భర ువా , నీ కటాక్షము నామీద నున్నయె డల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు . . . . అందుకాయన– మీ దటికి ఈ కాలమున నీయొ ద్ద కు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భా ర్ యయ�ైన శా రా కు ఒక కుమా రుడు కలుగునని చెప్పె ను. శా రా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వి ను చుండెను.

Made with FlippingBook - Online Brochure Maker