God the Holy Spirit, Telugu Mentor Guide

1 8 0 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

“పరిశుద్ధా త్మ బాప్తి స్ మము”ను గురించి డినా మి నేషన్ల వ్ యాఖ్యల నమూనాలు (కొనసా గింపు)

ఫలితమని, ఆత్మ ఫలముల వ్యక్తీ కరణ దానిలో కలుగుతుందని మేము నమ్ముతాము (గలతీ. 5:22-23; అపొ. 10:46, 19:1-6). రక్షణ పొందుట కొరకు పరిశుద్ధా త్మలో బాప్తి స్మము పొందలేదని మేము నమ్ ముతాము (అపొ. 19:1-6; యో హా ను 3:5). ఒక వ్యక్తి బాప్తి స్మములో పరిశుద్ధా త్మను పొందినప్ పుడు, క్రీస్తు యొ క్కసార్వభౌమా చిత్త ము ప్కార రం అన్యభాషలు మాట్లా డతాడని మేము నమ్ముతాము. ఎఫెసీ. 5:18-19 లో పౌలు వ్యక్త పరచి నట్లు , ఆత్మలో నింపబడుట అంటే ఆత్మ ద్వారా నడిపించబడుట అని అర్థ ం. క్రీస్తు ఆజ్ఞ ను అమలు చేయుటకు ఆదిమ సంఘమునకు సహా యం చేయుటకు కరిస్మాటిక్ వ్యక్తీ కరణలు అవసరమ�ైయుండినవి కాబట్టి , నేడు ప్తిర వ్యక్తి కి పరిశుద్ధా త్మ అనుభవము అవసరమని మేము నమ్ ముతాము. పెంతెకొస్తు దినమున సంఘము మీ ద పరిశుద్ధా త్మ శక్తి తో దిగాడని , వి శ్వాసులను క్రీస్తు శరీరములోనికి బాప్తి స్మమి చ్చుచు, వారి మీ దికి ఆత్మ వరములను కుమ్మరించాడని మేము నమ్ముతాము. ఆత్మీయ ఆరాధన, వ్యక్తి గత శుద్ధి , సంఘమును కట్టు ట, పరిచర్య కొరకు వరముల ద్వారా ఆత్మ దేవుని సన్నిధి యొ క్క నిత్య నివాసమును మన మధ్యకు తెస్తు న్నాడు మరియు లోకమునకు సువార్త ప్కర టించుట ద్వారా, యేసు మాటలను ప్కర టించుచు, యేసు కార్యములను చేయుట ద్వారా సాతాను రాజ్యమును ఓడించుచున్ నా ము. యేసు క్రీస్తు నందు ప్తిర విశ్వాసిలో పరిశుద్ధా త్మ నివసిస్తా డని, ఆయన మన ని లి చి యుండు సహా యకుడు, బో ధకుడు మరియు మా ర్గ దర్శి అని మేము నమ్ ముతా ము. నేటి పరిచర్య కొరకు చాలాసార్లు వివేకమునకు అర్థ మగు అనుభవమ�ైన పరిశుద్ధా త్మ ని ంపుదలను మేము నమ్ ముతున్నాము. ఆత్మ యొ క్క ప్స్ర తు త పరిచర్య, ఆత్మ యొ క్క బ�ైబిలు వరములన్నిటి అభ్యాసమును మేము నమ్ముతున్నాము. ఆత్మ నింపుదల కొరకు, స్వస్థ త కొరకు, సంఘమును నడుపుటకు మరియు సేవించుటకు దేవుడు అభిషేకించినవారి గుర్తి ంపు మరియు క్షేమాభివృద్ధి కొరకు చేతులుంచి ప్రా ర్థించుటను మేము ఆచరిస్తా ము. అసోసియేషన్ అఫ్ విన్యార్డ్ చర్ చస్ Excerpted from Vineyard Statement of Faith, www.vineyardusa.org/about/beliefs/beliefs_index/faith/paragraph_07.htm

మి శ్మర అభి ప్రా యం: కరిస్ మాటిక్

Made with FlippingBook - Online Brochure Maker