God the Holy Spirit, Telugu Mentor Guide

1 8 6 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

అనుబంధం 19 ఆత్ మీయ వరములను గురించి క్రైస్త వుల మధ్య అసమ్మతి కలి గించు వి షయములు Rev. Terry G. Cornett

I. “స్వాభావిక తలాంతులు లేక సామర్థ్ యతలు” మరియు “ఆత్మీయ వరముల” మధ్య ఉన్న సంబంధం ఏమి టి?

A. అభిప్రా యం #1 –ఆత్మీయ వరములు ఒక మనుష్యుడు పరిశుద్ధా త్మ శక్తి ద్వారా పునరుజ్జీ వనము పొంది బలము పొందినప్ పుడు, శక్తి ని పొందినప్పుడు, వి శాలపరచబడినప్ పుడు మరియు ని ర్దే శించబడినప్ పుడు కని పించు స్వాభావి క

తలా ంతులు మరియు సా మర్థ్ యతలు అయ్ యున్నవి . ఈ అభి ప్రా యము ఈ వా స్త వమును భద్పర రుస్తు ంది:

1. సృష్టి ంచు మరియు పునర్ సృష్టి ంచు ఆత్ మ కా ర్యము మధ్య వి రా మము లేదు. (రక్షణలో పునరుద్ద రించు శక్తి ఉంది, మనం వాస్త వముగా సృజించబడిన సంపూర్ణ మనుష్యులుగా మరలా చేస్తు ంది.) 2. దేవుడు తన వరములను మా నవుల ద్ వా రా , వా రి మనస్ సులు, శరీరములు మరియు వ్యక్తి త్వములను ఉపయో గించుట ద్వారా ఆచరణలో పెట్టు టకు ని ర్ణ యించాడు. ఆయన మనలను ఆయన కార్యములో భాగముగా ఉంచుతాడు, ఫలితంగా మానవ సాధ్యతల కంటే ఎక్కువ సాధించుటకు ఆయన శక్తి మనలను బలపరచి నప్పటికీ, మనమున్న విధంగానే ఆ శక్తి మనలో, మనతో, మన ద్వారా కా ర్యము చేయుచున్నది.

3. దేవుడు మనలను ముందుగా నే ఎరిగియున్ నా డు, మన రక్ షణకు ముందేలో మనలో కా ర్యము చేయుచుండినాడు (cf. యి ర్మీ. 1.5)

a. యి ర్మీ. 1.5 (ESV) - గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడకమునుపే నేను ని న్ ను ప్తిర ష్ఠి ంచి తి ని , జనములకు ప్వర క్తగా నిన్నునియమి ంచితిని.

Made with FlippingBook - Online Brochure Maker