God the Holy Spirit, Telugu Mentor Guide
1 9 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఆత్ మీయ నడిపింపులో పరిశుద్ధా త్మ భూమి క (కొనసా గింపు)
ఎంతమాత్మర ును వెంబడింపక వానియొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
D. యో హా ను 14.25-26 (ESV) - నేను మీ యొ ద్ద ఉండగా నే యీ మా టలు మీ తో చెప్పితి ని . [26] ఆదరణకర్త , అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధా త్మ సమస్త మును మీ కు బో ధించి నేను మీ తో చెప్పి న సంగతులన్ ని టిని మీ కు జ్ఞా పకము చేయును. E. యో హా ను 16.13 (ESV) - అయి తే ఆయన, అనగా సత్యస్వరూపియ�ైన ఆత్మ వచ్ చి నప్ పుడు మి మ్ మును సర్ వసత్యములో ని కి నడిపించును; ఆయన తనంతట తానే యేమి యు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీ కు తెలి యజేయును. F. అపొ. 16.7-8 (ESV) - ముసియ దగ్గ రకు వచ్చి బితూనియకు వెళ్లు టకు ప్యర త్నము చేసిరి గాని యేసుయొ క్క ఆత్మ వారిని వెళ్ల నియ్యలేదు. అంతటవా రు ముసియను దా టిపో యి త్రో యకు వచ్ చి రి (cf. అపొ . 20.22-23). II. పరిశుద్ధా త్మ నడిపింపు ఎందుకు అంత ప్రా ముఖ్ యమ�ైయున్ నది? కా బట్టి , క్రై స్త వుడు మంచి చెడ్డ ల ప్ర త్యామ్నాయాలను ఎదుర్కొనునప్పుడు, ఎలాంటి ఎంపిక లేదు; ఒకరు మేలే చేయాలి. అయి తే అన్నీ న�ై తికంగా మంచిగా ఉండు విభిన్న ప్ర త్యామ్నాయాలను ఎదుర్కొనునప్పుడు మాత్ర మే పెద్ద సవా ల్ ఎదురవుతుంది. కాబట్టి ప్ర శ్న ఏమిటంటే, ఏ మేలు కొరకు దేవుడు నన్ను పిలచుచున్ నా డు? మంచి ఉత్త మమ�ై నదా ని కి వి రోధి అవుతుంది, ఎందుకంటే మన దినములను మంచి వి షయములు చేయుచు గడుపుతూ, మనము చేయవలసిన మరియు చేయుటకు పిలువబడిన ఒక్క పనిని నిర్ల క్ష్యం చేయుట సాధ్యమే... కా బట్టి ప్ర తి ఎంపిక అవును మరియు కాదు రెండూ అయ్యున్నది...నేను ఈ పనిని లేక బాధ్యతను తీసుకుంటే, అది ఇతర అవకాశములను కాదన్నట్లు అవుతుంది. నేను రోజును ఈ వి ధంగా గడుపుటకు ని ర్ణ యి ంచుకుంటే, నేను ఇతర విషయములకు కాదు అని చెప్పుట అవుతుంది. ఇదే నిర్ణ యాలను తీసుకొనుట కష్ట తరం చేస్తు ంది: మనం అన్ని చోట్ల ఉండలేము, అన్ని పనులు చేయలేము. మనం చాలా మంచి పనులు చేయవచ్చు, మనం వాటన్నిటిని చేయలము. మరొ కసా రి, దేవుని ద�ై వకృత కాపుదల లేకపోతే ఇది భయంకరమ�ై న అసాధ్యమ�ై న భారం అవుతుంది. ఆయన ప్ర తి చోట్ల ఉని కిలో ఉన్న సజీ వుడ�ై న దేవుడు-భూమి ,
Made with FlippingBook - Online Brochure Maker