God the Holy Spirit, Telugu Mentor Guide

/ 1 9 9

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఆత్ మీయ నడిపింపులో పరిశుద్ధా త్మ భూమి క (కొనసా గింపు)

(h) క్రీస్తు మనస్సును మనతో మాట్లా డుటకు క్రీస్తు నందు మన సహోదరీ సహోదరులు కూడా మంచి వనరులుగా ఉన్నారు. (i) 1 కొరింథీ. 12.7 (ESV) - అయి నను అందరి ప్యోర జనము కొరకు ప్తిర వా ని కి ఆత్మ ప్త్ర యక్షత అనుగ్రహింపబడుచున్నది. (j) 1 కొరింథీ. 14.26 (ESV) - సహోదరులారా, యి ప్పుడు మీ లో ఏమి జరుగు చున్నది? మీ రు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్త న పాడవలెనని యున్నాడు; మరియొ కడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్కర టనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థ ము చెప్పవలెనని యున్నాడు. సరే; సమస్త మును క్ షేమా భి వృద్ధి కలుగుటక�ై జరుగని య్ యుడి. (k) సామెతలు 27.17 (ESV) - ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టి ంచును. (l) సా మెతలు 11.14 (ESV) – ఉగ్రత దినమందు ఆస్తి అక్ కరకు రా దు నీ తి మరణమునుండి రక్ షి ంచును. (m) ఆత్మ స్వరమును వినుట అంటే సంఘ సమాజము మరియు దాని నాయకుల సలహా ను వి నుట అయ్ యున్నది. (2) ఆసక్తి యొ క్క భూమి క. ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఓరిమి కలిగియుండుటను నా ధ్యేయం చేసుకున్నాను, నేను ఒక సులువ�ైన ఆసక్తి , దేవుని పట్ల సామాన్య ప్రేమ ద్వారా నడుచుకుంటాను, దీనిని నేను వాస్త వి క దేవుని సన్నిధి అని పిలుస్తా ను; లేక, మరి ఉత్త మమ�ైన విధంగా మాట్లా డితే, దేవునితో ఆత్మ యొ క్క అలవాట�ైపోయి న, మౌనపు, రహస్య సంభాషణ, ఇది చాలాసార్లు నాలో ఆనందములను కలి గిస్తు ంది మరియు లోపల ఉప్పొంగుతుంది, కొన్నిసార్లు బాహ్యంగా అది ప్వర హించుట వలన ఇతరులకు కనిపించకుండా దానిని నియంత్రిం చుకొ నుటకు సా ధనములను ఉపయో గించునట్లు నేను బలవంతము చేయబడతాను. ~ Brother Lawrence quoted in Dallas Willard. Hearing God.

Made with FlippingBook - Online Brochure Maker