God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 0 1

ప రి శు ద్ధా త్మ దేవుడు

అనుబంధం 21 పరిశుద్ధ తను గురించి క్రైస్త వులు అసమ్మతి చూపు కొన్ ని వి ధానములు Rev. Terry G. Cornett

I. రెండు ముఖ్యమ�ైన ప్ర శ్ నలు

A. మొ దటి ప్శ్ర న: ఈ ప్స్ర తు త జీ వి తంలో , ఒక వ్యక్తి పూర్తి గా పరిశుద్ధ పరచబడతాడా (పా పము నుండి పూర్తి గా విడిపించబడుట)?

1. రిఫార్మ్డ్/బాప్టి స్ట్ మమ్ మరియు కొన్ ని పెంతెకొస్తు వేదాంతశాస్త్ మర ులు లేదు అని జవాబిస్తా యి .

2. పరిశుద్ధ త మరియు కొన్ని పెంతెకొస్తు వేదాంతశాస్త్ మర ులు అవును అని జవా బి స్తా యి .

B. రెండవ ప్శ్ర న: పరిశుద్ధ త అనుభవములో, విశ్వాసము ద్వారా కృపతో పొందిన దేవుని తో రెండవ ప్త్ర యేకమ�ైన అనుభవము ఉందా? మొ దటి ప్శ్ర నను గురించి మీ రు నమ్మునది, రెండవ ప్శ్ర నను గురించిన మీ నమ్మకము మీ ద ప్భార వం చూపుతుంది. 1. సంపూర్ణ పరిశుద్ధ త కొ రకు క్రీస్తు రా కడలేకమరణమువరకువేచి యుండా లని మీ రు నమ్ మితే, మీ రు పరిశుద్ధ తలో ఎదగాలని ఆశపడతారు గాని, ఈ జీ వి తంలో దాని ని సా ధించగల వి శేషమ�ైన సందర్భము లేదు. 2. సంపూర్ణ పరిశుద్ధ త సా ధ్యమని మీ రు నమ్ మితే, అది ఒక మా ర్ పు కలి గించు సన్నివేశము ద్వారా కలగాలని మీ కు తెలియాలి (మీ రు మీ సొంత శక్తి తో పరిశుద్ధ తను సాధించలేరు). కాబట్టి పరిశుద్ధ త మరియు పెంతెకొస్తు - పరిశుద్ధ త సమూహములు విశేషమ�ైన రెండవ అనుభవము ఉన్నదని చెబుతాయి .

Made with FlippingBook - Online Brochure Maker