God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 0 5

ప రి శు ద్ధా త్మ దేవుడు

పరిశుద్ధ తను గురించి క్రైస్త వులు అసమ్మతి చూపు కొన్ ని వి ధానములు (కొనసా గింపు)

C. దీని పక్షమున వా దనలు:

1. యేసు మరియు అపొస్త లులు దీని ని ఆజ్ఞా పించారు మత్త యి 5.48 - “మీ పరలో కపు తండ్రి పరిపూర్ణు డు గనుక మీ రును పరిపూర్ణు లుగా ఉండెదరు..” దీనిని అపొస్త లుడు ఇచ్చిన ఆదేశముతో పోల్చండి (1 యో హాను 5.3 - మనమాయన ఆజ్ఞ లను గ�ైకొనుటయే దేవుని ప్రేమి ంచుట; ఆయన ఆజ్ఞ లు భా రమ�ైనవి కా వు). 2. సర్వశక్తి గల దేవుడు మన జీవితాలలో ఉన్న పాపమునకు విరోధముగా కార్యము చేయుటకు తన ఆత్మను నియమించినప్పుడు ఇది తార్కిక అంతర్ భావము అవుతుంది.

3. ఒక విశ్వాసి జీవితములో ఏమి జరుగుతుంది అనునది లేఖనము ఎల్ల ప్ పుడూ ఊహిస్తు న్ నట్లు అని పిస్తు ంది.

4. రోమా. 7 –ఈ వాక్యభాగము మారుమనస్సుకు ముందు పౌలు యొ క్క అనుభవమును వర్ణి ంచునదిగా అర్థ ం చేసుకోబడుతుంది.

D. అత్ యంత ప్రా ముఖ్యమ�ైన చా రిత్ రిక ప్తిర పా దకుడు: జా న్ వెస్లీ (ప్ యూరిటన్ రచయి త వి లి యం లా దగ్గ ర నేర్ చుకున్నాడు)

E. ముఖ్య పత్మర ు: “క్రైస్త వ పూర్ణ త యొ క్క స్పష్ట మ�ైన కథనము.” వెస్లీ యొ క్క ఆందోళన పరిపూర్ణ త యొ క్క సాధ్యతను గురించి ఆలోచించుట కూడా నివారించుట, ఎందుకంటే అది దేవుని స్వభావం మరియు శక్తి ని ఆక్ షేపిస్తు ందని అతడు భావించాడు. (దేవుడు స్పష్ట ముగా ఇష్ట పడుదా ని ని చేయలేడు లేక చేయడు అని చెప్పవద్దు ). ఇది వెస్లీ కి విశ్వాస విషయం. ఇది జరుగుట అతడు ఎన్నడునూ చూడనప్పటికీ, మన పరిశుద్ధ త కొరకు ఆయన చి త్త మును సా ధించు దేవుని సా మర్థ్ యతను అతడు ఎన్ నడును చూడకపోయి నా నమ్మాడు.

Made with FlippingBook - Online Brochure Maker