God the Holy Spirit, Telugu Mentor Guide

2 1 8 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

ప్తిర పాఠంకు ముందు, ఆ క్లా సుకు సంబంధించిన భాగమును మీ రు DVDలో మరలా చూడాలి, మరియు సంబంధం మరియు అనుబంధ భాగములను ఈ పాఠం కొరకు సృష్టి ంచండి. పాఠం యొ క్క ఉద్దే శములను అర్థ ం చేసుకొనుటకు మరియు సంబంధ కార్యకలాపాలకు కొన్ని ఆలోచనలను సేకరించుటకు సలహాదారుల మార్గ దర్శిని విశ్లే షించండి. (మీ రు ఉపయో గించుటకు వీలుగా రెండు లేక మూడు సంబంధాలు ఇవ్వబడినవి లేని యె డల, మీ కు మరింత అనుగుణంగా ఉండు మీ సొంత సంబంధమును సృష్టి ంచుటకు వెనుకాడవద్దు .) వి ద్ యార్థు లను పాఠం యొ క్క ముఖ్య విషయముతో పరిచయం చేసి వారి ఆసక్తి ని ఆకట్టు కొను విధంగా సంబంధ భాగమును సృష్టి ంచండి. నియమముగా సంబంధ పద్ధ తులు మూడు వి ధాలుగా ఉంటాయి . ఆసక్తి నిప�ై దృష్టి పెట్టు వి షయములు వి ద్ యార్థు ల ధ్యాసను ఆకర్షి ంచి పాఠం యొ క్క అంశమును పరిచయం చేస్తా రు. ఆసక్తి ని ఆకర్షి ంచువాటిని ఒంటరిగా ఉపయో గించవచ్చు లేక క్రింద ఇవ్వబడిన ఒక పద్ధ తి తో జతపరచి ఉపయో గించవచ్ చు. ఉదాహరణలు: • పా ఠం అంశమునకు అనుగుణంగా ఉన్న ఒక ఆరంభ పా టను పా డుట. • పాఠమునకు అనుబంధంలో ఉన్న ఒక కార్టు న్ ను చూపుట లేక ఒక జోక్ చెప్ పుట. • రక్షణను గూర్చి ప్జర లకు బోధించుటకు సువార్త ల నుండి మాట్లా డుట సులువు అన్న వారిని క్లా స్ రూమ్ యొ క్క ఎడమ వ�ైపు మరియు పత్రికల నుండి బోధించుట సులువు అను వా రిని కుడి వ�ైపు ని లబడమని చెప్ పుట. కథచెప్పు పద్ధ తులు పాఠం యొ క్క ముఖ్యాంశాలకు సంబంధించి అధ్యాపకుడు ఒక కథ అయి నా చెప్పవచ్ చు లేక విద్యార్థు లు ఆ అంశమును గూర్చి తమ అనుభవాలను (కథలు) కూడా పంచుకోవచ్ చు. ఉదాహరణకు: • సేవకుని పాత్నర ు గూర్చిన పాఠంలో, సలహా దారుడు సమాధి కార్యక్రమమును చేయుటను గూర్చి ఒక సన్ నివేశమును చెప్పి ఆ అనుభవములోని ప్శ్ర నలను కష్ట ములను పంచుకోవచ్ చు. • సువార్త పరిచర్ యాత్మకంను గూర్చిన పా ఠంలో, సువా ర్త ను ప్కర టించుటను గూర్చి వా రు అనుభవి ంచి న అనుభవా లను వి వరించమని సలహా దా రుడు వి ద్ యార్థు లను అడుగవచ్ చు.

ప్ర తి పా ఠమునకు ముందు

సంబంధ భా గమును తా యా రు చేయుట

Made with FlippingBook - Online Brochure Maker