God the Holy Spirit, Telugu Mentor Guide

2 2 8 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఆలోచన నప�ై ుణ్యతలు భాగమయ�ై ుండగా ; ఇది పూర్తి గా ఇతర అధ్యయన వి భాగములను పో లి నదిగా లేదు. దేవుని అపరిమి తమన�ై మర్ మమును, గ్హిర ంచలేని ఉద్దే శ్యములను మన మనస్ సులు అర్థ ము చేసుకోలేవు. జ్ఞా నము కలి గి లేక వి ద్ యా అనుభవము కలి గియుండుట కేవలం ఒక వ్యక్తి పూర్తి గా దేవుని అర్థ ం చేసుకోగలడు అని తెలుపలేదు: ఆయన పూర్తి గా మనలను మి ంచి నవా ని గా ఉన్ నా డు! కా బట్టి , దేవుని గురించి న ప్తిర ని జమన�ై అవగాహన పరిశుద్ధా త్మ యొ క్ క కృపా కా ర్యము వలన మా త్మేర సా ధ్యమవుతుంది. వి షయములను కంటస్థ ం చేయు వారి సామర్థ్ యత లేక అంశముల మీ ద పట్టు సాధించువారి సామర్థ్ యత వారిని వేదాంతవేత్త లు చేయదు అని నిశ్చయతగల విద్యార్థు లు అర్థ ం చేసుకోవాలి. ని జమన�ై అవగాహన కొరకు వారు పూర్తి గా ఆత్మ మీ ద ఆధారపడియుంటారు. మరొక వప�ై ున, భయముగల విద్యార్థు లు దేవుడు వారిని తన సంఘములో నాయకునిగా చేసియుంటే, వా రిని ఈ తర్ఫీదు తరగతి లో కి తీ సుకొని వచ్ చి యుంటే, ఈ పని కొరకు వా రిని జ్ఞా నమును అవగాహనను ఇచ్ చుటకు ఆయన సమర్థు డు అని అర్థ ం చేసుకోవాలి . వారు కూడా పూర్తి గా పరిశుద్ధా త్మ మీ ద ఆధా రపడియున్ నా రు. వేదా ంత వి ద్యలో తర్ఫీదుపొ ందు ప్తిర ఒక్కరు క్స్రీ తు వాగ్దా నము మీ ద ఆధారపడాలి : యో హాను 14.26 - ఆదరణకర్త , అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధా త్మ సమస్త మును మీ కు బో ధించి నేను మీ తో చెప్పి న సంగతులన్ ని టిని మీ కు జ్ఞా పకము చేయును. ఈ అభ్యాసమును పరిచయం చేయుచుండగా, మీ రు పనిలో ఉన్నత శ్ణిరే నాణ్యతను చూచుట లేదని వి ద్ యా ర్థు లకు ని శ్ చయతని వ్వండి! ఒక వి షయమును గురించి ఆలో చి ంచి దానిని వ్రా యుటకు విద్యార్థు లకు 2-3 నిమిషాలు ఇవ్వండి. విద్యార్థు లు గీయుట ముగించిన తరువాత, తరగతి చిన్నద�ైతే అందరికీ వారు పటములను చూపమని కోరండి, ఒకవేళ తరగతి పెద్ద ద�ైతే వారిని చిన్న చిన్న సమూహా లుగా విభాగించమని కోరండి. ప్తిర వి ద్ యార్థి వా రి ఆలోచనలను పంచుకొనుచుండగా , వా రు గీసిన దాని ని , అది పరిశుద్ధా త్మను ప్రా తి ని ధ్ యం వహించుచున్న వి ధానమును ప్తిర వి ద్ యార్థి పంచుకోవా లి . పాఠములోనికి మార్పు: “ప్జర లు చాలాసార్లు పరిశుద్ధా త్మను అర్థ ం చేసుకొనుటలో, ఆయనతో సంబంధం కలిగియుండుటలో కష్ట ములు ఎదుర్కొంటారు. మన జీవితాల్లో తండ్రు లు, కుమారుల మధ్య ఉండుట సాధారణం కాబట్టి , తండ్యరి న�ై దేవుడు లేక కుమారుడన�ై దేవుని గురించి మాట్లా డుటకు మన యొ ద్ద ఆరంభ బిందువు ఉన్నది. అయితే “పరిశుద్ధా త్మ” అను బిరుదును మన అనుదిన జీవిత అనుభవమునకు అనువర్తి ంచుకొనుట కొంచెం కష్ట ం. ఈ పాఠమును మనం చూచుచుండగా, పరిశుద్దా త్మ ఎవరు మరియు ఆయనను మనం ఇతరులకు ఎలా వి వరించగలము అను వి షయములను అర్థ ం చేసుకొనుటను సులభతరం చేయుటకు ఆలో చనలను జాగ్త్ర త గా ఆలోచించండి.”

 4 పేజీ 15 సంబంధం 1

Made with FlippingBook - Online Brochure Maker