God the Holy Spirit, Telugu Mentor Guide
/ 2 3 1
ప రి శు ద్ధా త్మ దేవుడు
దేవుడు స్ వయంగా వి భజి ంచలేని వా డు. తండ్రి కుమారుడు లేక పరిశుద్ధా త్మ కాడు, కుమా రుడు ఆత్ మ లేక తండ్రి కా డు, ఆత్ మ తండ్రి లేక కుమారుడు కాడు. సంఘ సభలు దీనిని (ముగ్గు రు పురుషమూర్తు లు” ( హ�ైపోస్ట సెస్ ) అని వర్ణి ంచాయి. (ఒక వ్యక్తి భిన్నమ�ైన మనసాక్షిగల భిన్నమ�ైన కేంద్మర �ైయున్నాడు. వ్యక్తు లు విషయములను తెలుసుకొనియుంటారు, వారికి విషయములు తెలుసని వారికి తెలుసు). కాబట్టి , ఒకే నిత్య దేవుడు ముగ్గు రు పురుషమూర్తు లుగా ఉనిలో ఉన్నాడు. మీరు తండ్నిరి కుమా రుని గా లేక ఆత్ మగా తి కమకపడితే, మీ రు లేఖనములను లేక అవి దేవుని గురించి సంక్లి ష్టమ�ైన రీతి లో మాట్లా డు వి ధానమును అర్థ ం చేసుకోలేరు. త్ రిత్వములోని సభ్ యులు ఒకరితో ఒకరు సంభాషిస్తా రు, ప్రేమగల సంబంధములో ఒకరికి ఒకరు స్ పందిస్తా రు. చివరిగా ఐక్యత ఉంది. సభ్యులలో ప్తిర ఒక్కరు సమానంగా దేవుడ�ైయున్నారు. ప్తిర సభ్యుడు దేవుని లక్షణములను కలిగియుంటాడు. ప్తిర సభ్యుని గురించి దేవుడు అని ఆలోచించవచ్ చు, దేవునితో సంబంధం వారు కలిగియున్నారు. ప్తిర సభ్యుని దేవునిగా ఆరా ధించాలి మరియు వా రికి వి ధేయత చూపా లి . జాన్ కా ల్ విన్ ఇలా చెబుతూ ఈ తర్కమునకు ఒక అదనపు ఆలో చనను జతపరుస్తా డు: “అలాగే లేఖనములు ఆయనను గురించి మాట్లా డుతూ, దేవుని పేరును ఆపాదించక మానవు. మనం దేవుని మందిరమ�ై యున్నామని, ‘మనలో దేవుని ఆత్మ నివసిస్తా డని’ పౌలు ఆపాదించాడు (1 కొరింథీ. 3.16; 4.19; మరియు 2 కొరింథీ. 4.16). ఇప్ పుడు, దీని ని ఏ వి ధంగా ను ని ర్ల క్ ష్యం చేయకూడదు, మనలను మందిరముగా తమ కొరకు ఎన్నుకొనుటకు దేవుడు చేయు వాగ్దా నములన్ నీ , మనలో ఆయన ఆత్మ ని వసించుట ద్ వారా నెరవేర్ పులో ని కి వస్తా యి . ని శ్చయంగా , అగస్టి న్ దానిని వ్యక్త పరచి నట్లు (Ad Maximinum, Ep. 66), ‘మనం ఆత్మకొరకు చెక్క మరియు రాతితో దేవాలయం కట్టా లని మనకు ఆజ్ఞ ఇవ్వబదిందా, అట్టి ఆరా ధన అంతా దేవుని కి మా త్ర మే చెందాలి , అది ఆత్మ ద�ై వత్వమునకు స్పష్ట మ�ై న రుజువుగా ఉంది; మనం ఆయనకు మందిరమును ని ర్మించకూడదుగా ని , మనమే ఆయనకు మందిరముగా ఉండా లి అనుటకు ఇది ఎంత స్ పష్ట మ�ై న రుజువుగా ఉంది.’ అలా గే మనం దేవుని మందిరమ�ై యున్ నా మని , మరొక సందర్భములో మనం అదే భావనలో, పరిశుద్ధ త్గ్ మ మందిరమ�ై యున్నామని అపొస్త లుడు చెబుతున్నాడు.” ~ Institutes. I.xii.15.
8 పేజీ 20 ఆకా ర బి ందువు II-C
Made with FlippingBook - Online Brochure Maker