God the Holy Spirit, Telugu Mentor Guide
/ 2 3 3
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఉపయో గిస్తా యి, తటస్థ నామవాచకాలు తటస్థ సర్వనామాలను ఉపయో గిస్తా యి . కాబట్టి నామవా చకా లు అన్ ని అతడు, ఆమె లేక అది అవుతాయి . యో హాను 16.12, 14 - “అయి తే ఆయన, అనగా సత్యస్వరూపియ�ైన ఆత్మ వచ్చినప్పుడు మి మ్మును సర్వసత్యములోనికి నడిపించును,” మొ . ఇక్కడ πνεύμα ( న్ యూమా ), ఆత్మ, అను పదం తటస్థ ం అయి నప్పటికీ, εκείνος ( ఎకెయి నోస్ ) , అతడు అను పదం పుంలింగం; ఇది “ఆత్మ అను వాస్త వి క పదముతో గా క ద�ైవి కమ�ైన వ్యక్తి త్వముతో సమ్మతము తెలుపుతుంది. తాను తన శిష్ యుల యొ ద్ద కు వస్తా నని యేసు చేసిన వ్యాఖ్య ఆయన పునరుత్థా నము చెందిన శరీరములలో భౌతికంగా ఆయన యొ ద్ద కు వస్తా డను వాగ్దా నము అను కొందరు వ్యాఖ్యాతలు సూచిస్తా రు, అయితే ఇది పెంతెకొస్తు దినమున ఆత్మను పంపుటను గురించిన వాగ్దా నము అని ఇతరులు నమ్ముతారు. మా అభిప్రా యం ప్కార రం, ఆయన ఆత్మను పంపుట ద్వారా వారి యొ ద్ద కు వస్తా నని యేసు వాగ్దా నము చేస్తు న్నాడు “[పెరక్లే ట్ ]అను పదము సువార్త లో యేసు ఎల్ల ప్ పుడూ ఉపయో గించాడు, ఆయన తిరిగివెళ్లి న తరువాత ఆయన అనుచరుల అవసరతలను తీర్చుటకు ఆత్మ పంపబడినా డు అని చెప్ పుటకు ఉపయో గించా డు. . . .ఎలా ంటి ప్త్ర యే కత లేకుండా ఆత్ మకు ఆపాదించబడిన ఈ కార్యములు సువార్త లో మరొక చోట ఆత్మకు ఆపాదించబడినవి అను మాట గమనార్హ ం” (Leon Morris, The Gospel According to యో హాను, New International Commentary on the New Testament, Grand Rapids, MI: Eerdmans, 1971, p. 663). మరియు జాన్ కాల్విన్ సరిగానే ఇలా వ్యాఖ్యా నించాడు: “నేను మీ యొ ద్ద కు వచ్చుదును అని ఆయన చెప్పినప్పుడు, ఆయన తన ప్జర ల మధ్య ఎలా నివసిస్తా డో ఆయన చెబుతున్నాడు, ఆయన అన్నిటిని ఎలా నింపుతాడో చెబుతున్నాడు. అది ఆయన ఆత్మ శక్తి ద్వారా చేస్తా డు” (Calvin’s Commentaries, Vol. XVIII, Grand Rapids, MI: Baker Book House, 1981, p. 95) యేసు సన్ ని ధి (భౌ తి కంగా ) మరియు పరిశుద్ధా త్ మ కొనసా గు సన్ ని ధి మధ్య ఈ సంభా షణ ఎంత ఖచ్ చితమ�ైనది అంటే, దేవుని ఎదుట సజీ వమ�ైన శిష్యరిక జీ వి తములను “యేసు అడుగుజా డలలో నడుచుట” లేక “ఆత్మ అడుగుజా డలలో నడుచుట” అని వర్ణి ంచవచ్ చు. 1 యో హాను 2.6 - ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన [ పెరిపతెయో ] బద్ధు డ�ైయున్ నా డు. ~E. W. Bullinger. Figures of Speech Used in the Bible. Grand Rapids, MI: Baker, 1898 [Rpt. 1968]. p. 701.
11 పేజీ 23 ఆకా ర బి ందువు II-E-2-b
Made with FlippingBook - Online Brochure Maker