God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 3 5

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఆత్మ వ్యక్తి త్వమునకు ఆధారమ�ైన ప్రా ర్థనలో విజ్ఞా పనను ఆయన ద�ైవత్వమునకు విరోధముగా వాదించుటకు కారణంగా పరిగణించకూడదని పరిశుద్ధ బేసిల్ ఆందోళన చెందాడు. అతడు ఇలా అన్నాడు: [మన విరోధులు ఇలా వాదిస్తా రు] “ఆయన మన కొరకు విజ్ఞా పనము చేస్తా డు” అని వ్రా యబడింది. మధ్యవర్తి వరములనిచ్చువాని కంటే తక్కువవాడు కాబట్టి , ఆత్మ గౌరవం విషయంలో దేవుని కంటే తక్కువవాడని చెబుతుంటారు. అయి తే మీ రు అద్వితీయ కుమారుని గురించి ఈ మాటలు ఏనాడూ వినలేదా, ఆయన “దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు వి జ్ఞా పనము చేయుచున్నాడు?” అలాంటప్పుడు ఆత్మ మీ లో ఉన్నాడు కాబట్టి . . .ఆయనను గురించి సరియ�ై న పరిశుద్ధ అభి ప్రా యమును ఈ కా రణంగా మీ రు పో గొ ట్టు కుంటా రా . మీ కు వరములను ఇచ్చువాని ప్రే మా వాత్సల్యమును కృతజ్ఞ తలేమి కి ఆధారముగా చేసుకుంటే, అది చాలా అన్యాయం అవుతుంది. ~ On the Holy Spirit (De Spiritu Sancto) కా బట్టి , పరిశుద్ధా త్మ తండ్రి మరియు కుమారుడు ఇద్ద రు నుండి వెలువడుతుంటే, కుమా రుడు ఇలా ఎందుకు చెప్ పాడు, “ఆయన తండ్రి యొ ద్ద నుండి వస్తు న్ నా డు?” ఎందుకంటే, ఆయన స్ వయంగా తనను గురించి కూడా ఈ మా టలు చెబుతున్ నా డు, “నేను చెప్పు మాటలు కాని కాదు, నన్ను పంపినవానివే.” కాబట్టి , ఆయన చెబుతున్న మాటలు ఆయనవి కావుగాని, ఆయనను పంపినవానివి అని అర్థ ం చేసుకోగలిగితే, పరిశుద్ధా త్మ కూడా ఆయన నుండి వచ్చుచున్నాదని ఇంకా ఎంత ఎక్కువగా అర్థ ం చేసుకోవాలి, ఆయన తండ్రి నుండి వచ్చుచున్నాడు అని చెబుతున్ నా డు గా ని నేను పంపుట లేదని చెప్ పుట లేదు కదా ?ని శ్ చయంగా ఆయన నుండి పంపబడుతున్నాడు, ఆయన నుండి కుమారుడు ద�ై విక స్వభావమును కలిగియున్నాడు, ఆయన దేవుడ�ై యున్నాడు, కాబట్టి ఆయన నుండి కూడా పరిశుద్ధా త్మ పంపబడుతున్నాడు; కాబట్టి పరిశుద్ధా త్మ స్వయంగా తండ్రి నుండి వచ్ చుచున్నాడు, ఆయన కుమారుని , తండ్రి నుండి వచ్ చుచున్నాడు. ~ Quoted in Stanley M. Burgess, ed. The Holy Spirit: Ancient Christian Traditions. Peabody, MA: Hendrickson, 1984. p. 183. పరిశుద్ధ అగస్టి న్ ఇలా వ్రా స్తూ యో హా ను 15.26యొ క్క సాధారణ పాశ్చాత్య (కాథలిక్ మరియు ప్రొ టెస్టె ంట్ ) అభి ప్రా యమును ఇస్తా డు:

 13 పేజీ 24 ఆకా ర బి ందువు II-E-3-e

 14 పేజీ 25 ఆకా ర బి ందువు III-A-1

Made with FlippingBook - Online Brochure Maker