God the Holy Spirit, Telugu Mentor Guide

/ 2 4 3

ప రి శు ద్ధా త్మ దేవుడు

అవసరమ�ైన వాటిని ఎంపిక చేసుకోండి, లేక క్రొ త్త వాటిని రూపొందించండి. ఇక్కడ వారి సందర్భమునకు మరియు వారి ప్శ్ర నలకు ఔచిత్యము కలిగియుండుట కీలకమ�ైన వి షయమ�ైయున్ నది. క్రైస్త వ అబద్ధ బోధలు చేయు అబద్ధ బోధనలకు స్ పందించుటలోనే క్రైస్త వ వేదాంతశాస్త్ ర వి ద్య ఆచరణ రూపం దా ల్ చుతుంది. వా రి సొ ంత మా టలను ఉపయో గించి మీ వి ద్ యార్థు లు పరిశుద్ధా త్మ యొ క్ క వ్యక్తి త్వమును సమర్ధి ంచగలరో లేరో చూచుట ఈ సందర్ భ పరిశీ లన యొ క్క లక్ష్యమ�ైయున్నది. దీనిని అభ్యసించుట ప్రా ముఖ్యమ�ైయున్నది, ఎందుకంటే ఇంచుమి ంచు ప్తిర క్రైస్త వ నాయకుడు తన పరిచర్యలో ఏదో ఒక సమయములో దీనిని చేయవలసియుంటుంది. వి ద్యార్థు లు వా రి ప్తిర స్ పందనలను ఇచ్ చుచుండగా , ఒక కా పరి నాయకుడు కనీసం రెండు విషయములకు స్ పందించాలని వారికి జ్ఞా పకము చేయాలి. మొ దటిగా, ఉల్లే ఖనములోని వి షయములకు స్ పందించి , అబద్ధ బోధను సరిచేయాలని మరియు ఖండించాలి. కానీ రెండవదిగా, వారు వ్యక్తి కి కూడా స్ పందించాలి. సూ ఎదుట ఏ స్వరమును ఉపయో గించా లి ? ఆమె మందను ఉద్దే శ్యపూర్వకముగా చిన్నబుచ్చుటకు ప్యర త్ నించు “తోడేలా ” (అపొ. 20.29; 2 యో హా ను 10-11). లేక, ఆమె కా పరి బో ధన మరియు పోషణ అవసరమ�ైయున్న దారితప్పిన తికమకలో ఉన్న అన్వేషకురాలా (2 తిమో తి 2.24-26)? ఈ సందర్ భ పరిశీ లన యొ క్ క ముఖ్య ఉద్దే శ్ యం యో హా ను 14.16లో “మరొక సహా యకుని [పేరక్లె టే] పంపుదును అని యేసు చేసిన వ్యాఖ్యలో ఉన్న బలమును అర్థ ము చేసుకొనుటలో విద్యార్థు లకు సహా యం చేయుట అయ్ యున్ నది. పరిశుద్ధా త్మ ఎల్ల ప్ పుడూ మన ఎదుట క్రీస్తు కు నమ్మకమ�ైన ప్రా తి ని ధ్ యం వహిస్తా డు మరియు కా ర్యములు చేస్తా డు. తనను చూసిన ప్తిర ఒక్కరు తండ్నిరి చూసినట్లే అని యేసు ప్కర టించిన ప్కార రమే (యో హా ను 14.9), యేసును చూసిన ప్తిర ఒక్కరు ఆయన పంపిన ఆత్మను కూడా గుర్తి స్తా రు అను మాట కూడా అంతే వాస్త వమ�ైయుంది. ఆత్మ నింపుదల మనలను సజీ వుడ�ైన క్రీస్తు తో ఐక్యపరుస్తు ంది, ఫలి తంగా మనం ఆయన ప్రేమ, ఆయన మనస్ సు, ఆయన మాటలు, ఆయన క్రియలతో ద్రా క్ షవల్ లి , తీగెల మాదిరిగా ఐక్యపరచబడతాము. మనం యేసును గుర్తి ంచి, పరిశుద్ధా త్మ యొ క్క ప్త్ర యక్షపరచు కార్యము ద్వారా మనం ఆయనకు విశ్వాసముతో స్ పందిస్తా ము, ఆయన క్రీస్తు మరియు ఆయన బోధనలకు నమ్మకముగా ప్రా తి ని ధ్ యం వహిస్తా డు కా బట్టి మనం ఆయనకు స్ పందిస్తా ము.

 28 పేజీ 42 సందర్భ పరిశీలన 1

 29 పేజీ 43 సందర్భ పరిశీలన 2

Made with FlippingBook - Online Brochure Maker