God the Holy Spirit, Telugu Mentor Guide
2 6 6 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఉపయో గించుడి. అయి తే ముఖ్య బి ందువును కోల్ పోవద్దు . ఇదంతా అందరి ప్యోర జనం కొరకు అయ్యున్నది. సర్వ శరీరమునకు సేవ చేయు వరములు సామాజిక భావనలో వ్యక్తి ని ని ర్మించు వరముల కంటే ప్రా ముఖ్యమ�ైనవి గా ఉన్ నాయి . (ఆత్ మీయ వరములను ఉపయోగించుటలో ఉన్న సమస్యను సరిచేయుటకు పౌలు ఈ భాగమంతటిని ఉపయో గించుచున్నాడని మనం గుర్తి ంచాలి. వారికి కొన్ని వరములు ఉన్నాయని చూపుట ద్వారా కొరింథీయులు ఆత్ మీయ స్థా యి ని సాధించుటకు ప్యర త్ నించారు. ఇది తటస్థ నేపథ్యం కాదుగాని దిద్దు బాటు నేపథ్యం. ఇది కొరింథులో ఉన్న ప్జర లకు పౌలు వరములను గురించి వ్రా యు వి ధానమును స్పష్ట ముగా ప్భార వి తం చేస్తు ంది). ఆత్మీయ వరముల యొ క్క ఉద్దే శ్యము “యేసు క్రీస్తు ద్వారా ప్తిర వి షయములో ను దేవునికి మహిమకలుగుట” (1 పేతురు 4.11)అని పేతురు చెప్పిన మాటలతో పౌలు సమ్మతి స్తా డు. “ఏ వస్తు వు, సన్ నివేశం, లేక వ్యక్తి ఆత్మ యొ క్క సాధనంగా పని చేసినా, లేక ఆత్మను వ్యక్త పరచినా, లేక ఆత్మ రూపము దాల్చినా అది ఆత్మీయ వరమే (న్ యూమాటికోన్ ) (Baker Encyclopedia of the Bible, Vol. 2, p. 1993). సంఘము యొ క్క నిర్మాణము కొరకు అవసరమ�ైన ప్తిర సామర్థ్ యతను అనుగ్రహించు విషయంలో ఆత్మ యొ క్క సృజనాత్మక కార్యమును నేను నమ్ముతున్నాను. కాబట్టి , క్రొ త్త నిబంధన కాలములో ప్స్ర తా వించబడని (లేక ఉనికిలో లేని) వరములు కూడా ఉండగలవని నేను నమ్ముతున్నాను.క్రొ త్త నిబంధనలో ప్స్ర తా వించబడిన వరములు అంత భిన్నముగా ఎందుకు ఉన్నాయో మరియు ఈ వరముల యొ క్క రూపము లేక విషయములకు తక్కువ ఆసక్తి ఎందుకు ఇవ్వబడుతుందో ఇది వివరిస్తు ంది. ఈ అభి ప్రా యమునకు మద్ద తుగా ఒక ఆచరణాత్మక ఉదాహరణ ఏమి టంటే, కళా మరియు సంగీతము పాత నిబంధనలో కొన్నిసార్లు ఆత్మీయ వరములుగా పరిగణించబడినవి, అయి తే క్రొ త్త నిబంధనలో అలా ప్స్ర తా వించబడలేదుగాని, సంఘము యొ క్క చారిత్రిక అనుభవములో “వరములు” అని విరివిగా ప్స్ర తా వించబడినవి. అవి ప్స్ర తా వి ంచబడలేదు అంటే అర్థ ం అవి “ఆత్ మీయ వరములు” కా వు అని లేక అవి క్రొ త్త ని బంధన సంఘములో గుర్తి ంచబడలేదని కా దు. వరముల జా బి తా ప్త్ర యేకమ�ైన సంఘముల కొరకు వ్రా యబడిన పట్టి కలేగా ని , ప్తిర ఆత్ మీయ వరము యొ క్క సంపూర్ణ మ�ైన జాబి తాలు కా వు. ఉదాహరణ: పా త ని బంధనలో ఆత్ మీయ వరములుగా కళ మరియు సంగీతం. ని ర్గ మ. 31.1-5 - మరియు యె హోవా మో షేతో ఇట్ల నెను [2] –చూడుము; నేను యూదా గోత్మర ులో హూరు మనుమడును ఊరు కుమారుడున�ైన బెసలేలు అను పేరుగల వా ని ని పిలి చి తి ని . [3-5] వి చి త్మర �ైన పనులను కల్ పి ంచుటకును
5 పేజీ 121 ఆకా ర బి ందువు I-C-2
Made with FlippingBook - Online Brochure Maker