God the Holy Spirit, Telugu Mentor Guide

3 8 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

(1) దేవుడు యేసును భూమి మీదికి పంపినప్పుడు, ఆయన నీటిలోనికి ప్వేర శించాడు, వరద నీటిలో కాదుగాని, బాప్తి స్మము కొరకు యో ర్దా ను నదిలో దిగా డు, లూకా 3.22. (2) ఈ సన్నివేశం ఎంత ప్రా ముఖ్యమ�ైనది అంటే, దానిని గురించి నాలుగు సువార్త కథనములన్నిటిలో నమోదు చేయుట జరిగింది. పావురము వలె పరిశుద్ధా త్మ ప్త్ర యక్షమగుట నోవహు వలె ఈయన దేవునికి ప్రియుడు, క్రొ త్త నిరీక్షణ, క్రొ త్త సృష్టి కి ఆధా రమ�ైయున్ నా డని యూదుల శ్రో తలకు జ్ఞా పకం చేశా డు.

Ibid. p. 79.

1

3. పరిశుద్ధా త్మ కొరకు లేఖన పేర్లు మరియు బిరుదులు ఆయనను జీవమునిచ్చువానిగా బయలుపరుస్తు ంది.

a. ఆయనను సత్యుడ�ైన ఆత్మ అని పిలచారు (యో హాను 14.16-17; 15.26; 16.13). ఆయన జీ వ వా క్ కులను బోధించువా డు.

b. ఆయనను పరిశుద్ధు డ�ైన ఆత్మ అని పిలచారు (రోమా. 1.4). పాపమును, మరణమును అధిగమించుటకు ఆయన మాత్మేర మనలను బలపరుస్తా డు. c. ఆయనను కృపా ఆత్మ అని పిలచారు (హెబ్రీ. 10.29). వారి సొంత ప్యర త్నముల ద్వారా సాధించలేనివారికి ఉచితముగా నూతన జీ వమును అనుగ్రహించువా డు ఆయనే.

d. ఆయనకు “జీ వా త్ మ” అని పేరు (రోమా . 8.2). ఆయనకు జీ వముని చ్ చు పరిచర్య ఉన్నది, ఆయన పునరుత్థా నమునకు ఆధారము.

Ibid. pp. 105, 123, 127, 131, 191.

C. “జీవమున్న చోట నిరీక్షణ ఉంటుంది”: ఆత్మ యొ క్క జీవమునిచ్చు పరిచర్య యొ క్క పరిణామా లు రోమా. 15.13 - కాగా మీరు పరిశుద్ధా త్మశక్తి పొంది, విస్తా రముగా నిరీక్షణ గలవారగుటకు ని రీక్ షణకర్త యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తా నందముతోను సమా ధానముతోను మి మ్ మును ని ంపునుగా క.

Made with FlippingBook - Online Brochure Maker