God the Holy Spirit, Telugu Mentor Guide
/ 4 1
ప రి శు ద్ధా త్మ దేవుడు
సింహా సన గదిలో ని పరలో క జీ వులు త్ రియేక స్వరముతో ఆయనను ఆరా ధించి , “పరిశుద్ధు డు, పరిశుద్ధు డు, పరిశుద్ధు డు” అని కేకలు వేశారు (యె షయా 6.3; ప్కర టన 4.8). సంఘము వారి అడుగుజాడలలో నడుస్తూ , దేవుని తండ్,రి కుమా ర పరిశుద్ధా త్మలుగా ఆరాధిస్తా రు, మహిమపరుస్తా రు. ³ వేదాంతశాస్త్ మర ులో పరిశుద్ధా త్మ సిద్ధా ంతము న్ యూమటాలజి అని పేరు, ఇది గ్రీకు పదమ�ైన న్ యూమా నుండి వెలువడుతుంది, అనగా ఆత్మ, శ్ వాస, లేక గా లి అని అర్థ ం. ³ పరిశుద్ధా త్మ దేవుడు లేఖనములో జీవమునిచ్చువానిగా ఉన్నాడు, ఆయన జీ వము అంతటికి సృష్టి కర్త మరియు కొనసా గించువా ని గా అయ్ యున్నాడు. ³ బ�ైబిల్ లో పరిశుద్ధా త్మ కొరకు ఉపయో గించబడిన రూపకములు మరియు చిహ్నములు, పరిశుద్ధా త్మ జీవమునిస్తా డు, కొనసాగిస్తా డు అను ఆలోచనను పునరుద్ఘా టిస్తా యి . ³ పరిశుద్ధా త్ మ కొరకు లేఖన బి రుదులు జీ వముని చ్ చు పరిచర్యకు పరిమా ణమును తెలియజేస్తా యి , ఆయనను “జీ వముని చ్ చు ఆత్మ” అని సూటిగా పిలుస్తా యి . ³ పరిశుద్దా త్మ యొ క్క జీవమునిచ్చు పరిచర్య అనగా ఆయన వ్యక్తు లు, సంఘము, లోకమునకు ని రీక్షణకు ఆధారము అని అర్థ ం. “పరిశుద్ధా త్మ వ్యక్తి త్వము” అను పా ఠములో మీ కున్న ప్శ్ర నలను మీ తోటి వి ద్యార్థు లతో చర్చించు సమయమిది. అత్యంత సిద్ధా ంతిక వేదాంతశాస్త్ మర ు కూడా “అధ్యయన అభ్యాసము” అయ్యున్నది. వేదాంతశాస్త్ ర సత్యము మన జీవితాలను ప్భార వి తము చేస్తు ంది. పరిశుద్ధా త్మను గురించి ప్శ్ర నలు అడుగుటలో, జవాబిచ్చుటలో అత్యంత ప్రా ముఖ్యమ�ైన భాగం, మనం నేర్ చుకున్న విషయముల ఆధారంగా మనలను దేవుడు ఎలా మాట్లా డతా డో కనుగొనుట అయ్ యున్ నది. ఈ పా ఠమును మీ రు సమీ క్ షి ంచుచుండగా , మీలో తలెత్తి న, మీ రు తెలుసుకోవాలని కోరుతున్న ప్శ్ర నలు ఏవి? క్రింద ఇవ్వబడిన ప్శ్ర నలు మీ సొంత, విశేషమ�ైన, కీలకమ�ైన ప్శ్ర నలను రూపుదిద్దు కొనుటలో మీకు సహా యం చేయగలవు. * “అబద్ధ బోధల”లోని అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి ఏమిటంటే, దేవుని గురించి అవి తప్పు విషయములను బోధిస్తా యి. (లేఖనములో బయలుపరచబడిన వి ధంగా దేవుని ని జమ�ైన స్వభావమును ఎవర�ైనా సరికా ని రీతి లో చూపితే, వా రు లో కంలో దేవుని కా ర్ యములను తప్ పుగా చూపిస్తు న్ నట్లే .) పరిశుద్ధా త్మ వ్యక్తి త్వమును గురించి తప్పుగా ఆలోచించుట వలన ఎలాంటి తప్పిదములు తలెత్తు తాయి ? * ఆత్మ పేరక్లె టే గా , అనగా మన మధ్యన సజీ వమ�ైన యేసు సన్ నిధిగా ఉండుటకు పిలువబడినవానిగా, పంపబడినాడు అనుట వెనుక ఉన్న అంతర్భావములు ఏమి టి?
1
వి ద్ యార్థు ల అనువర్త న మరియు భా వములు పేజీ 242 27
Made with FlippingBook - Online Brochure Maker