God the Holy Spirit, Telugu Mentor Guide
/ 4 5
ప రి శు దాధా త్మ దేవుడ్
1 దేవున్ పరిశుదాధా త్మ, “నీ వాకయములో ఉనని అదు్ తమ�ైన వి షయములను చూచుటకు నా కనునిలు తెరువుము.” నా అవగాహన పరిమితమ�ైయుననిద్, నీ గ్రహిాంపు అపరిమి తమ�ైనద్. నేను “అదదా ములో నుాండి మసకగా చూసతి ునానిను,” “సమీ ప్ాంచరాన్ తేజసుసులో న్వస్ాంచువాడా” మా ఆలోచనలను వెదకువాడవు నీవే. నీవు పేరారేప్ాంచిన లేఖనముల అరథాా ం నా కు బో ధ్ా ంచుము. సతయమును చూచునటలా ుయిే సు క్్రసతి ు నా మమున ఈ పారా రథాన చేయుచునా ని ను. , నేను చేయా లన్ కోరు వి షయముల అరథా మును చూచుటకు నా మనసుసును పకారా శాంపజేయుము.నా పరిచరయ ప్లుపును నెరవేరుచుటకు ననుని బలపరచుము. ఇతరులను న్నుని గూరిచున న్జమ�ైన జా్ఞ నములోన్కి నడిప్ాంచునటలా ు ననుని బలపరచుము. నీతో న్వస్ాంచి పాలిాంచు యిే సు క్్రసతి ు నామమున, ఏక�ైక సర్ వశకితి గల దేవా పారా రిథాా ంచుచునానిము. ఆమ�న్ .
కౌన్సులంగ్ మరియు ప్్ర ర్థ న
పేజీ 244  30
అభ్ యాసములు
రోమా . 8.15-17
లేఖన కంటస్థ ం
కాలా సు కొరకు స్దధా పడ్ టకు, వచేచు వా రము యొ క్క అధయయన అభా యసము కొరకు www. tumi.org/books చూడాండి, లేక మీ బోధకున్ అడగాండి.
అధయాయన అభ్ యాసము
ఈ పాఠాంలో ఉనని విషయములను బట్టి వచేచు వారాం మీకు కి్వజ్ జరుగుతుాందన్ గురతిా ుంచుకోాండి. మీ రు మీ నోట్సు ను, ముఖయముగా పాఠములోన్ మూలాా ంశములను జాగ్రతతి గా చదవాండి. ఇవ్వబడిన అధయయన భాగమును చద్వి, పతిరా అధయయనమును ఒకట్ లేదా ర�ా ండ్ పేరాలలో సారాాంశాంగా వారా యా ండి.మీ సా రా ంశమును కలా ుపతి ముగాను, సుళ్వుగాను ఉాంచాండి; ఈ సారాాంశాలలో పతిరా అధయయనాం గూరిచు మీరు అరథాా ం చేసుకునని ఉతతి మ వి షయా లను వారా యాండి. వి వరా లను గూరిచు పెదదా గా పట్టిా ంచుకోవదదా ు; పుసతి కము యొ క్క ఆ భాగాంలో చరిచుాంచబడినవాట్లో ముఖయమ�ైన బిా ందువు ఏమి టో వారా యాండి చాలు. ఈ సారాా ంశాలను వచేచు వారాం కాలా సుకు త్సుకు రాండి. (ఈ పాఠాం చి వరిలో ఉనని “అధయయన ముగిాంపు పేజీ ”ను చూడాండి.) మన తరువా త పా ఠాంలో , పరిశుదాధా త్మ యొ క్క పవరా చన కా రయము మీ ద దృష్టి పెడదాము. దేవున్ తెలుసుకొనుటకు, లేఖనములను వెలి గిాంచు మరియు పేరారేప్ాంచు వి షయములో ఆత్మ భూమికను పర్క్ిాంచుటకు ఆధారముగా పవరా చన కారయమును గురిాంచి మాటాలా డదాము. ఆత్మ దేవున్ వాకయ పతరా యక్తలో కేవలాం పవరా చా నత్ మకమ�ైనవా డ్ మాతమేరా కా దుగా న్ , పవరా చన వా కయమును మా నవ హృదయమునకు అనువరితిా ంచువాడ్ కూడా అయుయనానిడన్ చూదాదా ము. పజరా లను వారి పాపమును గురిాంచి ఒప్్ా ంపజేస్, వారికి మారుమనసుసు కలిగిాంచు విషయాంలో పరిశుదాధా త్మ కారయమును చూదాదా ము. దీనాంతట్లో దేవున్ రక్ిా ంచు జా్ఞ నము విషయాంలో, ఆయన వాకయముకు విధేయత చూపునటలా ు బలపరచు విషయములో ఆత్మ మీద సాంపూరణు ముగా ఆధారపడ్టను ఉదాఘా ట్ా ంచుచునా ని ము.
ఇతర అభ్ యాసములు
పేజీ 244  31
తర్ వ్ త ప్ ఠం కొరకు ఎదుర్ చూపు
Made with FlippingBook - Online Brochure Maker