God the Holy Spirit, Telugu Mentor Guide
6 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
2. వెలి గింపు
పేజీ 248  8
వెలి గింపజేయుటలో ఆత్మ యొ క్క భూమి కను గురించి వ్ యాఖ్ యా ని స్తూ , జా న్ మి లి ఇలా అన్నాడు, “అట్టి వెలి గింపు లేఖనములో సుపరిచి తమ�ైన ఆలోచనగా ఉంది. ప్రేరణలో భాగంగా , ఈ పని యేసు లేఖనములను అర్థ ం చేసుకొనుటకు తన శిష్ యుల మనస్ సులను తెరచుటను పోలి యున్నది (లూకా 24.45). ఆ వి ధంగా వా రు మునుపు బయలుపరచబడిన సత్యములను అర్థ ం చేసుకోగలి గా రు. అదే వి ధంగా వా రిది కూడా ద�ైవి క వెలి గింపు అయ్ యున్నది. . . దాని లో సత్యములను సరియ�ైన రీతిలో స్వీ కరించు ప్త్ర యక్షత అయ్ యున్నది” (Systematic Theology, Vol. 2, p. 481).
a. నిర్వచనము: వెలిగింపు అనునది పరిశుద్ధా త్మ కార్యమ�ైయున్నది, లేఖనము యొ క్క పా ఠకులను వా రి జీ వి తములు మరియు కా లముల యొ క్క అర్థ మును గ్రహించుటలో సహా యం చేస్తు ంది. b. దేవుని పత్యక్షతను పరిశుద్ధా త్మ యొ క్క వెలిగించు కార్యము ద్వారా మాత్మేర అర్థ ం చేసుకోగలమని లేఖనమును సా క్ ష్యమి స్తా యి . (1) యేసు బోధించిన విషయములు మరియు వాటి అర్థ ములను విశ్వాసులకు జ్ఞా పకము చేయుటకు ఆత్మ పంపబడ్డా డు, యో హా ను 14.26 (cf. యె షయా 59.21). (2) ని జముగా దేవుని నుండి ఏమి కలుగుతుందో వి వేచి ంచుటలో విశ్వాసులకు సహాయం చేయుట ద్వారా ఆత్మ విశ్వాసులను సత్యములోనికి నడిపిస్తా డు, యోహాను 16.13-15 (cf. 1 యో హా ను 2.26-27). (3) ఆత్ మ లేఖనములో ని మా టలను వా డుకొనుట మా త్మేర కాదుగా ని , ఆయన వాటిని వ్యాఖ్యానిస్తా డు మరియు వాటి అర్థ మును వివేచించుటకు విశ్వాసులకు సామర్థ్ యతని స్తా డు, 1 కొరింథీ. 2.9 14 (cf. 2 కొరింథీ. 4.3-4). a. ప్రేరణలో , ఆత్మ దేవుని మనస్సును, చిత్త మును, మరియు హృదయమును బయలుపరచు వాక్యభాగమును ఉత్ పత్తి చేయునట్లు రచయి తలో కా ర్యము చేస్తా డు. b. వెలి గింపులో పరిశుద్ధా త్మ లేఖనముల పాఠకులు (లేక శ్రో తల) జీవితంలో కార్యములు చేసి, దేవుని మనస్సును, చిత్త మును, మరియు హృదయమును సరియ�ైన రీతిలో అర్థ ం చేసుకొనుటలో ఆ వ్యక్తి కి సహా యం చేస్తా డు.
2
3. ప్రేరణ మరియు వెలి గింపు మధ్య ఒక కొనసా గు సంబంధం ఉంటుంది.
c. పరిశుద్ధా త్మ యొ క్క ఈ వెలి గింపు కార్యము లేకుండా, ప్వర చనమును ప్జర లు వి నలేరు.
Made with FlippingBook - Online Brochure Maker