God the Holy Spirit, Telugu Mentor Guide

6 2 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఈ వీ డియో మీ ముందుంచి న ఇవి మరియు ఇతర ప్శ్ర నలకు జవాబి చ్ చుటకు వీ ల�ైనంత సమయా న్ ని తీ సుకోండి.“ మనుష్ యుడు రొట్టె వలన మా త్మర ు కా దుగా ని దేవుని నోటనుండి వచ్ చు ప్తిర మా టవలనను జీ వి ంచును” అని యేసు సెలవి చ్ చాడు, మత్త యి 4.4. దేవుని గురించి, ఆయన చిత్త మును గురించి మనం ఎరిగియున్న ప్తిర దానికి ఆధారము మరియు కొలత లేఖనములు అని దేవుని ప్జర లను నడిపించువారందరూ సంపూర్ణ నిశ్చయత కలిగియుండాలి. అదే విధంగా, ఆయన ప్రేరేపించిన లేఖనముల అర్థ మును గురించి మనకు హెచ్చరిస్తూ , క్రీస్తు బోధనలను నమ్మకముగా అనుసరించునట్లు మనలను నడిపించుచుండగా నేడు ఆత్మ స్వరమును ఎలా వి నాలో క్రైస్త వ నాయకులు తెలుసుకొని యుండా లి . క్రింద ఇవ్వబడిన ప్శ్ర నలకు స్ పష్ట మ�ైన, క్లు ప్త జవా బులను ఇస్తూ , వీ ల�ైన ప్తిర చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. ప్వర చనము యొ క్క విశాలమ�ైన నిర్వచనం ఏమిటి? ఒక ప్వర క్తకు మంచి ని ర్వచనము ఏమి టి? 2. ప్వర చనమును గురించి ప్జర లు తరచుగా కలిగియుండు కొన్ని అపార్థ ములు ఏవి ? ఈ అపా ర్థ ములు ఎలా ంటి సమస్యలను కలి గిస్తా యి ? 3. ప్వర చనములో భవి ష్యత్తు ను గురించి ప్కర టించుట లేక బోధించుట భాగమ�ైయుంటాయి . వీటి మధ్య తేడా ఏమి టి? వారి మధ్య ఉన్న సంబంధం ఏమి టి? 4. లేఖనములలో ఎంతవరకు ప్వర చనాత్మకముగా ఉన్నాయి ? మీ కెలా తెలుసు? 5. ప్వర చనములో పరిశుద్ధా త్మ భూమి క ఏమి టి? 6. ప్రేరణ అను పదం యొ క్క వేదా ంతశా స్త్ ర అర్థ ం ఏమి టి ? మన అనుదిన భా షలో మనం ఈ పదమును ఉపయో గించు విధానమునకు ఇది ఎలా భిన్నంగా ఉంది? 7. వెలిగింపు అను పదం యొ క్క వేదాంతశాస్త్ ర పదం ఏమి టి? ప్రేరణ మరియు వెలి గింపు మధ్య సంబంధం ఏమి టి?

మలుపు 1 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము

పేజీ 249  9

2

పరిశుద్ధా త్మ యొ క్క ప్ర వచన కా ర్యము భాగం 2: మన పా పపు స్థి తి ని గురించి మనలను ఒప్పి ంపజేయు ఆత్ మ Rev. Terry G. Cornett

ఈ రెండవభా గంలో , ప్వర చన ఆత్ మ మన పా పపు స్థి తి ని గురించి మనలను ఒప్పి ంపజేస్తా డు అని మనం ఉద్ఘా టిద్దా ము. ఆత్మ ప్వర చనాత్మకముగా మాట్లా డు ప్తిర సారి, ఆయన మనలను దేవుని చిత్త ము వ�ైపుకు ఆకర్షి ంచుటకు వెదకుతాడు. కాబట్టి , పరిశుద్ధా త్మ యొ క్క ప్వర చన కా ర్యములో దేవుని చి త్త ము యొ క్క ప్త్ర యక్షత మా త్మేర జరుగదుగా ని ,

భాగం2యొ క్క సా రా ంశం

Made with FlippingBook - Online Brochure Maker