God the Holy Spirit, Telugu Mentor Guide
6 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
1. మానవ హృదయం మో సపూరితమ�ైనది, దుష్ట మ�ైనది మరియు దేవుని అవసరతను గ్రహించలేకపోతుంది (ఆది. 3.13; ఆది. 6.5; కీర్త నలు 14.1 3; కీర్త నలు 36.1-2; యె షయా 29.13; యి ర్మీ. 9.6-8; రోమా . 3.-18; 2 కొరింథీ. 4.3-4; 2 తి మో తి 3.12-13). a. కీర్త నలు 53.2-3 - వి వేకము కలి గి దేవుని వెదకువా రు కలరేమో అని దేవుడు ఆకా శమునుండి చూచి నరులను పరిశీ లి ంచెను. వా రందరును దారి తొలగి బొత్తి గా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు మేలుచేయువా రెవరును లేరు ఒక్కడ�ైనను లేడు.
పేజీ 249  10
మార్టి న్ లూథర్ సరిగా నే ఇలా చెప్ పాడు, “గర్విష్టు లకు కృప రుచి తెలి యదు, ఎందుకంటే వా రి పా పములు వా రికి ఇంకా చేదుగా అని పించుటలేదు” (Luther’s Works, Jaroslav Pelikan, ed. St. Louis: Concordia, 1958, 14:166).
b. యి ర్మీ. 17.9 - హృదయము అన్నిటికంటె మో సకరమ�ైనది, అది ఘో రమ�ైన వ్ యాధికలది, దాని గ్రహింపగలవా డెవడు?
2
2. లోకము యొక్క పాపమును ఒప్పింపజేయుటకు యేసు ఆత్మను వి శేషముగా పంపుతాడు,యో హా ను 16.7-8.
3. ప్వర చన ఉపదేశము పరిశుద్ధా త్మ నుండి కలుగుతుంది, హృదయమును బయలుపరచుట ద్వారా ఒక అవిశ్వాసి పాపమును బట్ట బయలుచేస్తు ంది (1 కొరింథీ. 14.24-25; హెబ్ రీ. 4.12). 4. లేఖనములలో కనిపించు ప్వర చన వాక్యము యొ క్క ప్కర టన మరియు బోధన పరిశుద్ధా త్మ పాపమును గురించి ఒప్పింపజేయు కీలకమ�ైన వి ధా నమ�ైయున్ నది.
a. అపొ. 2.37 (cf. రోమా . 10.14-17)
b. అపొ . 8.26-38
c. ఇవి కూడా చూడండి: మత్త యి 4.17; రోమా. 3.20; 1 కొరింథీ. 1.21; 2 తి మో తి 4.2
Made with FlippingBook - Online Brochure Maker