God the Holy Spirit, Telugu Mentor Guide

/ 6 7

ప రి శు ద్ధా త్మ దేవుడు

b. ని జమ�ైన నలి గిన స్థి తి : (1) దేవుని వా క్యము వి ని “వణుకుతుంది,”యె షయా 66.2. (2) తగ్గి ంపుకు శా రీరక మరియు మౌ ఖి క చి హ్ నములను చూపుతుంది, లూకా 18.13. (3) దీని ని “ద�ైవి కమ�ైన దుఖం” అని పిలుస్తా రు, 2 కొరింథీ. 7.10. (4) పాపము, యో వేలు 2.12; జెకర్యా 12.10-13.1, మరియు విషాదము, యోవేలు 2.12కొరకు నిజమ�ైన భావనాత్మక దుఖమును వ్యక్త పరుస్తు ంది. (5) మారుమనస్ సుకు హెబ్ రీ పదమును ఇప్పటికే ప్స్ర తా వి ంచాము అది శుభ, అంటే “వెనుకకు తిరుగుట” అని అర్థ ం. మారుమనస్సుకు రెండవ పదము కూడా ఉంది, అది నచం , ఈ పదం పాత నిబంధన అంతటిలో ఉపయోగించబడింది. దీని అక్షరార్థ ం “లోతుగా విలపించుట.” మీరు చేసిన పని విషయంలో మీరు చాలా విచారపడుతున్నారని ఇది సూచిస్తు ంది. ఇది పశ్ చా త్తా ప భావనలతో ముడిపడియున్న పదం. యో బు ఇలా చెప్పినప్పుడు ఇదే పదమును ఉపయోగించాడు, “కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్ చా త్తా పపడుచున్ నా ను ,” యో బు 42.6. c. మారిన హృదయమునకు అత్యంత స్పష్ట మ�ైన బాహ్య చిహ్నము భావనాత్మక ఆక్రందన మరియు ఆత్మలో విరిగిపోవుట. మారిన హృదయమునకు అత్యంత స్పష్ట మ�ైన బాహ్య చిహ్నము ఏమనగా నలిగిన హృదయముగల వ్యక్తి బోధను స్వీ కరించువా డు . వారు గర్ వమును, మొ ండితనమును, లేక సహా యమును ప్తిర ఘటించుటను అధిగమి స్తా రు.

2

పేజీ 251  11

3. మారుమనస్సులో చిత్త ములో మా ర్ పు జరుగుతుంది.

a. మా రుమనస్ సు వెర్సె స్ లో కపు దుఖము దేవుడు కేవలం లోకానుసారమ�ైన దుఖమును మాత్మేర కోరుట లేదు (2 కొరింథీ. 7.10), అనగా,దోష భావనలు లేక పరిణామాల భయం వలన కలుగు దుఖమును మాత్మేర కోరుట లేదు. ఆత్మ యొ క్క లక్ష్యం ఒక వ్యక్తి చి త్త మును అతని జీవితములో మార్ పు కలుగునట్లు

Made with FlippingBook - Online Brochure Maker