God the Holy Spirit, Telugu Mentor Guide

/ 6 9

ప రి శు ద్ధా త్మ దేవుడు

అనుటకు అవి నిశ్చయంగా గురుతులు అయ్యున్నవి. అదే విధంగా, “మారుమనస్సు ఫలములను” చూచుట పాపము వి షయంలో ని జమ�ైన మనస్ సు మార్ పు కలి గిందు అనుటకు ఖచ్ చితమ�ైన గుర్తు అయ్ యున్ నది.

d. మారిన చిత్త ముగల వ్యక్తి మునుపటి పాపముల వలన కలిగిన నా శనమును సరిచేయుటకు ని జమ�ైన ఆశను కలి గియుంటా డు, లూకా 19.5-9. e. ని జమ�ైన మా రుమనస్ సు సమయంలో చి త్త ములో జరుగు ప్ధార నమ�ైన మార్పు మానవ నిశ్చయత ద్వారా కలుగలేదుగాని, పరిశుద్ధా త్మ చేయు కా ర్యములను ఫలి తమ�ైయున్నది. (1) దేవుని ఆత్మ ఉనికి మానవ ఆత్మను విధేయతలో నడిపిస్తు ంది, కీర్త నలు 51.11-12. (2) శరీరములో ని దుష్క్ రియలను మరణింపజేయుటకు ఆత్మ ఒక వ్యక్తి కి సహా యం చేస్తా డు, రోమా . 8.13. (3) ఒక వ్యక్తి లో నివసించు పరిశుద్ధా త్మ వారు దేవునికి విధేయత చూపునట్లు చేస్తా డు, యె హె. 36.27. (4) పరిశుద్ధా త్మ అనుగ్రహించు వెలిగింపు మారుమనస్సు, వి శ్ వాసముతో వా రు దేవుని కి స్ పందించుటకు ముందే ఒక వ్యక్తి లో కలగా లి . (a) ప్రా కృతిక మనుష్యుడు “దేవుని విషయములను” పరిశుద్ధా త్మ సహా యం లేకుండా “పొందుకోలేడు,” యో హా ను 15.26; 1 కొరింథీ. 2.14. (b) అతని రచనలన్ ని టిలో , అతడు ప్జర లకు దేవుని వా క్ యమును బోధించి నప్ పుడు, అతడు తటస్థ శ్రో తలతో మాట్లా డుటలేదని స్పష్ట త కలి గియున్ నా డు. పౌ లు మా టల్లో , వా రి హృదయముల మీ ద ఒక తెర ఉన్ నది (2 కొరింథీ. 3.14-15), వా రి కన్ నులకు యుగసంబంధమ�ైన దేవత గుడ్డి తనము కలిగించింది (2 కొరింథీ. 4.4), వారికి వినలేని చెవులు ఉన్నాయి (రోమా. 11.8), వారు పాపపు బానిసత్వములో ఉన్నారు (రోమా. 3.9, రోమా. 6.17; ఎఫెసీ. 5.8), వారు చీకటి రాజ్యమును పాలించు అంధకార శక్తు లకు బానిసల�ైయున్నారు (ఎఫెసీ. 6.12, కొలస్సీ . 1.13). పౌలు విషయంలో, సత్యము బోధించబడింది కాబట్టి , ప్జర లు వి ని , గ్రహించి , నమ్ ముతారని

ఆది నుండి అంతము వరకు మా రుమనస్ సు మరియు జీ వి తంలో మా ర్ పు మా నవ ప్యర త్నం ద్వారా సాధ్యంకాదని సువార్త బోధిస్తు ంది. మనం పా పులమ�ైయుండగనే క్రీస్తు మన కొరకు మరణించాడు. మనం ఆత్మీయంగా గ్రు డ్డివారిగా ఉన్నప్ పుడే మన పా పపు స్థితి ని చూసి పరిశుద్ధా త్మ కృపతో మన యొ ద్ద కు వచ్ చి, మన పా పములను ఒప్పింపజేసి, ని జమ�ైన మా రుమనస్ సు, వి శ్ వాసం

2

అను వరమును అనుగ్హిర ంచాడు.

రెండవ శతాబ్ద పు వేదపండితుడు

అలేగ్జె ంద్యారి కు చెందిన క్లెమెంతు పరిశుద్ధా త్మ కా ర్యము ప్జర లను దేవుని తట్టు కు ఆకర్షి ంచు అయస్ కాంతము వంటిది అని వర్ణి ంచాడు.

Made with FlippingBook - Online Brochure Maker