God the Holy Spirit, Telugu Mentor Guide

/ 9 1

ప రి శు ద్ధా త్మ దేవుడు

యో నాను గురించి న పా త ని బంధన కథ దేవుని కి చెందిన వ్యక్తి గా ఉండుట అనే ఏమి టో అర్థ మును కొంతవరకు తెలియజేస్తు ంది. ఈ క్రింది పద్యం యో నా జీవితంలో మరియు మన జీ వి తాల్లో ఆత్మ కా ర్యము యొ క్క భావనను తెలి యజేస్తు ంది.

పరిచర్య మెలకువ క్రీస్తు యొ క్ క ప్భర ుత్వమునకు ఒకసా రి మీ రు ఒప్ పుకున్న తరువాత,మీ జీవితంలో జోక్ యం చేసుకొనుటకు పరిశుద్ధా త్మ మీ అనుమతి ని ఇక అడగడు. ఒక క్రైస్త వునిగా ఉండుటలో గొప్ప ఆనందం ఏమి టంటే, మీ రు ఎన్నడును వి డనాడబడరు. మన ప్రా కృతి క తల్లి దండ్రు ల వలెనె, మన తండ్యరి �ైన దేవుడు మనకు నచ్ చినది చేయునట్లు మనలను వి డిచి పెట్ట డు. మన జీ వి తాల్లో జోక్ యం చేసుకొనుటకు మన తల్ లి దండ్రు లకు అనుమతి అవసరం లేదు. మనలను చూచుకొను, మనలను నడిపించు, మనకు క్రమశిక్షణ నేర్ పు తల్లి దండ్రు లను కలి గియుండుట అంటే ఏమిటో మనలో చాలా మందికి తెలుసు. వా రు మనకు నచ్ చినా నచ్చకపోయి నా. దేవుని కుటుంబములో ని కి దత్త తు తీ సుకోబడుట మన పరలోకపు తండ్తోరి అదే సన్ నిహిత సంబంధమును కలి గిస్తు ంది.

గొప్ప జోక్యం చేసుకొనువా డు మనకు లేచి వెళ్లు టకు

ఇష్ట ం లేనప్ పుడు తరచుగా ఒకరుso పిలచుట చాలా విసుగు పుట్టి స్తు ంది అయి తే దేవుడు తరచుగా ఎన్ నుకొని పరిశుద్ధా త్మ ద్ వా రా వెంబడిస్తు ంటాడు.

3

~ Thomas John Carlisle. You! Jonah! Grand Rapids, MI: Eerdmans, 1968.

5. దత్త తు ఒక వ్యక్తి ని దేవుని స్వాస్థ్ యం పొందుకొనుటకు సిద్ధ పరుస్తు ంది.

a. మత్త యి 25.34

b. దేవుని కుటుంబములో సభ్యులముగా దేవుని రాజ్యమును మనం స్వతంత్ రిం చుకుంటున్నాము (మత్త యి 25.34; కొలస్సీ . 1.12-13; ఎఫెసీ. 1.13-14;1 పేతురు 1.3-4).

c. ముఖ్య వచనం: కొలస్సీ . 1.12-13

Made with FlippingBook - Online Brochure Maker