God the Holy Spirit, Telugu Mentor Guide
/ 9 5
ప రి శు ద్ధా త్మ దేవుడు
II. పరిశుద్ధా త్మ బా ప్తి స్మము: సా మా న్య సమ్మతి వి షయములు*
*“పరిశుద్ధా త్మ బాప్తి స్మము” అను పదమును ఆత్మ యొ క్క ఇతర కా ర్యమునకు ఆపా దించు సంప్దార యములలో కూడా పరిశుద్ధా త్మ ద్వారా జరుగుతాయని క్రైస్త వులు సమ్మతి ంచు వి షయములి వి .
A. మనం రక్షణ పొందినప్పుడు పరిశుద్ధా త్మను పొందుకుంటాము (రోమా. 8.9; 1 కొరింథీ. 12.13).
B. ఆత్మ బాప్తి స్మము తండ్యరి �ైన దేవుడు, యేసు క్రీస్తు , మరియు పరిశుద్ధా త్మ యొ క్క సంయుక్త కా ర్యము, మత్త యి 3.11.
C. క్రీస్తు మరియు ఆయన సంఘముతో మనలను కలుపు కార్యమును ఆత్మ చేయునట్లు పరిశుద్ధా త్మలో మనం బాప్తి స్మము పొందియున్నాము ( బాప్తై జో – ముంచబడుట లేక మునుగుట).
1. ఆత్మబాప్తి స్మము మనలను క్రీస్తు మరియు ఇతరులతో కలుపుతుంది.
3
a. 1 కొరింథీ. 12.13
b. 2 కొరింథీ. 13.14
c. సహవాసము అను పదము గ్రీకు పదమ�ైన కోయి నోనియా నుండి వెలువడుతుంది, దీనిని సంస్కారము అని కూడా పిలువవచ్చ్చు. ఇది ఒకే బంధము కలిగియున్న సమాజమును కలుపు మరియు ఐక్యపరచు కా ర్యము.
2. ఆత్మ బాప్తి స్మములోని కలుపు మూలకము హెబ్రీ లేఖనములలో ఊహించబడినది, యె షయా 44.3-5.
3. ఆత్మ బాప్తి స్మము యొ క్క జతకలుపు మూలకము క్రొ త్త ని బంధన లేఖనాలలో నిర్థా రించబడింది.
Made with FlippingBook - Online Brochure Maker