God the Holy Spirit, Telugu Student Workbook
/ 1 0 1
ప రి శు ద్ధా త్మ దేవుడు
2. రెండు లేక అంత కంటే ఎక్కువ స్థా యిలలో పరిశుద్ధా త్మ ప్జర లకు అనుగ్రహించబడతాడని నమ్మువారు, ఇది ఏమి సాధిస్తు ంది అను విషయమును గురించి భిన్నాభిప్రా యాలు కలిగియున్నారు, అయితే రక్షణ తరువాత ప్జర లలో పరిశుద్ధా త్మ రెండవ కార్యము చేస్తా డు అని నమ్ మువారు అందరూ ముఖ్య ఆలోచనకు మద్ద తుని చ్ చుటకు అదే లేఖన ఆధారమును ఉపయో గిస్తా రు. వారు ఉపయో గించు కొన్ని ముఖ్యమ�ైన వా క్యభాగములు ఇవి . a. సమరయలో ఫిలి ప్ పు చేసిన పరిచర్య (అపొ. 8) ఫిలిప్పుక్రొ త్త క్రైస్త వులుగా ప్జర లకు బాప్తి స్మము ఇచ్చాడు గాని వారు పరిశుద్ధా త్మ యొ క్క “సంపూర్ణ త”ను పేతురు యో హా నులు వచ్ చి వా రి మీ ద చేతులుంచి నప్ పుడు మా త్మేర కలి గింది. b. అననీ య ఇంటిలో పౌలు (అపొ. 9) దమస్ కు మా ర్గ ములో పౌలు మారుమనస్సుపొంది, పరిచర్య కొరకు పిలుపును అందుకున్నాడు (చూడండిఅపొ. 26.13-19) అయితే అననీ య చేతులు ఉంచి న తరువా త మా త్మేర ఆత్మతో నింపబడ్డా డు. c. బాప్తి స్మమి చ్ చు యో హా ను శిష్ యులు పౌలు ద్వారా యేసు నామమున బాప్తి స్మము పొందారు (అపొ. 19). బాప్తి స్మమి చ్చుయో హానుద్వారా బాప్తి స్మము పొ ందిన శి ష్ యులకు యేసు మెస్సీ య అని తెలుసుగాని పరిశుద్ధా త్మను గురించి వారికి తగినంత బోధన అందలేదు. “మీ రు నమ్ మినప్ పుడు పరిశుద్ధా త్మను పొందారా?” అని పౌలువారిని ప్శ్ర నించాడు. మారుమనస్ సుకు భి న్నంగా ఉన్న ఈ వి శేషమ�ైన పరిశుద్ధా త్మ అనుభవం లేకపోతే ఈ ప్శ్ర నకు అర్థ ం ఉండదని వి భి న్ న-స్థా యి అభిప్రా యా లు సూచి స్తా యి . d. యేసు అపొ స్త లుల అనుభవం (1) In యో హాను 20.22 –యేసు అపొస్త లుల మీద ఊదగా వారు పరిశుద్ధా త్మను పొందుకున్నారు కానీ అపొ. 1.4-8 లో, సాక్ష్యమి చ్చు శక్తి ని పొందుకొనుటకు పరిశుద్ధా త్మ యొ క్క రాకడ కొరకు యె రూషలేములో వేచియుండమని అదే అపొస్త లులకు ఆయన హెచ్చరిస్తు న్ నా డు.
3
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online