God the Holy Spirit, Telugu Student Workbook

1 0 2 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

(2) అపొ. 1.4-5 - ఆయన వా రిని కలి సికొని యీ లా గు ఆజ్ఞా పించెను– మీ రు యె రూషలేము నుండి వెళ్ల క, నావలన వి ని న తండ్యొరి క్ క వాగ్దా నముకొరకు కని పెట్టు డి; [5] యో హా ను నీ ళ్ల తో బాప్తి స్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధా త్మలో బాప్తి స్మము పొందెదరనెను. 3. మారుమనస్సు తరువాత ఒక ప్త్ర యేకమ�ైన పరిశుద్ధా త్మ అనుభవము ఉంటుందని బోధించు సంఘాలు ఏవనగా: రోమన్ కాథలిక్*, పరిశుద్ధ త, పెంతెకొస్తు సంఘములు. తదుపరి భా గములో , మనం పరిశుద్ధ త మరియు పెంతెకొస్తు అభి ప్రా యములను పరీక్ షిద్దా ము. a. పరిశుద్ధా త్మలో బాప్తి స్మము: పరిశుద్ధ త అభి ప్రా యం (1) పరిశుద్ధ త సంఘముల ఉదాహరణలు: ది చర్చ్ ఆఫ్ గాడ్ (Anderson, IN), చర్చ్ ఆఫ్ నజరీన్, ది ఫ్రీ మెథడిస్ట్ చర్ చ్ , మొ దలగునవి . (2) ముఖ్యమ�ైన వ్ యాఖ్ యాన అభి ప్రా యం: లేఖనము యొక్క సంపూర్ణ సాక్ష్యమును గురించి ఆ అంశమును గురించిన కొన్ని వాక్యభాగములతో ఆరంభించి, వాటిలో నుండి తర్కమును వెలి కితీ యుటకు ప్యర త్ నించక సా ర్వత్ రికముగా ఆలోచి ంచుట. (3) “సంపూర్ణ శుద్ధ త” (కొన్నిసార్లు దీనిని క్రైస్త వ పూర్ణ త అంటారు) ఈ జీ వి తములో సాధ్యమే, దాని ని మనం అన్వేషించాలని దేవుడు కోరుతున్నాడు కానీ దానిని కేవలం మానవ ప్యర త్ నముతో సంపాదించుట సాధ్ యం కాదు (అది కృపా వరము), కాబట్టి దా ని ని పరిశుద్ధా త్మ నుండి మరియు ఒక విశ్వాసి జీవితంలో ఆయన చేయు కార్యము నుండి పొందుకోవాలి (ఈ సంఘములలో “సంపూర్ణ శుద్ధ త”ను గురించి స్పష్ట త కొరకు లేఖన మద్ద తు *క్లు ప్త పదములలో, ఆత్మ బాప్తి స్మమును గురించి రోమన్ కాథలిక్ అభి ప్రా యం ఇలా ఉంటుంది: నీటి బాప్తి స్మము పొందినప్పుడు ఒక విశ్వాసిని సంఘముతో జతపరచుటకు పరిశుద్ధా త్మను పొందుతాము. దీనిని యేసు వాగ్దా నము చేసిన “పరిశుద్ధా త్మ బాప్తి స్మము” అని చూస్తా ము (Catechism of the Catholic Church, pp. 190, 312, 321-22). “నీటి బాప్తి స్మము” మరియు “ఆత్మ బాప్తి స్మము” మధ్య పెద్ద తేడా లేదు. అయి తే, రోమన్ కాథలి క్ వేదాంతశాస్త్ మర ులో “నిర్థా రణ సంస్కారము బాప్తి స్మ కృప యొ క్క సంపూర్ణ త కొరకు అవసరమ�ైయున్నది. ఎందుకంటే నిర్థా రణ సంస్కారము ద్వారా, [బాప్తి స్మము పొందినవారు] సంఘమునకు ఎక్కువ పరిపూర్ణ ంగా కట్టు బడియుంటారు మరియు పరిశుద్ధా త్మ యొ క్క ప్త్ర యేకమ�ైన బలముతో నింపబడతారు” (CCC, p. 325-26). ఈ అనుభవము ఒక విశ్వాసి జీవితములో పరిశుద్ధా త్మ వరములను పెంచుతుంది (CCC p. 330). ఈ “ఆత్మ పూర్ణ త” (CCC p. 326) చేతులు ఉంచుట ద్వారా, నూనెతో అభిషేకించుట ద్వారా, ఒక బిషప్ అభిషేకించుట ద్వారా కలుగుతుంది (CCC p. 329). కాబట్టి , పరిశుద్ధ త మరియు పెంతెకొస్తు వేదాంతశాస్త్ మర ులలో, పరిశుద్ధా త్మ పూర్ణ త రెండవ-స్థా యి అనుభవములో అనుగ్హిర ంచబడుతుంది.

వెస్లీ ని అనుసరించువా రు కొన్ని ఆధార వా క్యభాగములు లేక ఆలోచనలలో నుండి తార్కిక ని ర్థా రణల వ్యవస్థ ఆధారంగా వారి బ�ైబిల్ అవగాహనను పొందుకోరని మనం జ్ఞా పకముంచుకొ నుట చాలా ప్రా ముఖ్ యమ�ైయున్ నది. ఈ జీ వి తంలో ప్రేమయందు పూర్ణ త యొ క్క సా ధ్యతలను గురించి వా రి ని ర్థా రణలు నీ తి మంతులుగా తీ ర్చబడుట తరువా త హృదయ శుద్ధి అనుభవము లేఖనమును పూర్ణ తలో చూచు వా రి ప్యర త్నములో నుండి వెలువడుతుంది. ~ Melvin Dieter, former provost of Asbury Theological Seminary. Five Views on Sanctification. Grand Rapids: Zondervan HarperCollins. 1987.

3

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online