God the Holy Spirit, Telugu Student Workbook
/ 1 1
ప రి శు ద్ధా త్మ దేవుడు
3. క్రైస్త వ పరిచర్యకు పునాదులుప�ై ఈ వాక్య భాగము ఇచ్చే ఒకటి లేక మూడు ముఖ్య ని యమా లను వ్రా యండి . 4. ఒకటి, కొన్ ని , లేక అన్ ని ని యమా లు ఈ క్రింది వా టిలో ఒకటి లేక అన్ ని వా టితో ఎలా ంటి అనుబంధం కలి గియున్నదో చెప్ పండి: a. మీ వ్యక్తి గత ఆత్ మీయత మరియు క్రీస్తు తో నడక b. మీ స్థా ని క సంఘములో మీ జీ వి తం మరియు పరిచర్య c. మీ సముదాయంలో లేక సమా జంలో ఉన్న పరిస్థి తులు లేక సవా ళ్ ళు సహా యం కొ రకు, కో ర్ సు పా ఠ్ యపుస్త కా లను మరియు/లేక వ్ యా ఖ్ యా నా లను చదివి దా ని లో ని మెలకువలను మీ పనిలో చేర్చండి. మీ రు వేరే వారి ఆలోచనలను తీసుకొన్నప్పుడు వారిని ఖచ్చితముగా ప్స్ర తా వి ంచండి. వా టిని సూచనలలో ఉపయో గించండి. మీ రు వా రిని గూర్చి ప్స్ర తా వించుటకు ఏ విధానమున�ైనా ఉపయో గించవచ్చు, కాని 1) మీ పేపర్ అంతటిలో ఒకే విధానమును ఉపయో గించండి మరియు 2) మీ రు ఎక్కడ ఇతరుల ఆలోచనలు ఉపయో గించుచున్నారో సూచన ఇవ్వండి. (అధిక సమాచారం కొరకు, అనుబంధా లలో ని మీ రచనలను డాక్యుమెంట్ చేయుట: గుర్తి ంపు ఇవ్వవలసిన చోట
గుర్తి ంపు ఇచ్ చుటకు మీ కు సహా యపడు మా ర్గ దర్శి ని చూడండి.) మీ వ్యాఖ్యానప్రా జెక్ ట్ ఈ క్రింది పరిమా ణాలు కలి గియుండాలి : • అది స్పష్ట ముగా వ్రా యబడాలి లేక ట�ైపు చేయబడాలి . • ప�ైనున్న వా క్య భాగా లలో ఒక దాని అధ్యయనమ�ైయుండాలి . • సమయా ని కి (ఆలస్ యం కా కుండా) అప్పగించాలి . • అది 5 పేజీ లద�ై యుండాలి .
• చదువువా డు అనుసరించుటకు ప�ైన ఇవ్వబడిన ఆకా రమును అది పా టించాలి . • వాక్య భాగము నేటి జీవనం మరియు పరిచర్యకు ఎలా ఉపయో గపడుతుందో అది చూపించాలి . ఈ హెచ్ చరికలు మి మ్ మును ఒత్ తి డికి లో ను చేయకుండా చూడండి; ఇది బ�ైబి లు అధ్యయన ప్రా జెక్ ట్ ! ఈ పేపర్ లో మీ రు వాక్య భాగమును చదివారని , దానిలో కొన్ని ముఖ్యమ�ైన నియమాలు కనుగొన్ నా రని మరియు వాటిని మీ జీవితం మరియు పరిచర్యకు అనుసంధానం చేసారని మాత్మేర చూపించవలసియుంది. ఈ వ్ యాఖ్ యాన ప్రా జెక్టు కు 45 పా యి ంట్లు ఉన్ నా యి , మరియు మీ మొ త్త ం గ్రేడులో 15%ను ఇది కలి గియుంది, కా బట్టి మీ రు చక్కటి ప్రా జెక్ ట్ చేయునట్లు శ్మర పడండి. పరిచర్య ప్రా జెక్ ట్ దేవుని వాక్యము సజీ వమ�ై బలముగలద�ై రెండంచులుగల యె టువంటి ఖడ్గ ముకంటెను వాడిగా ఉండి, ప్రా ణాత్మలను కీళ్ల ను మూలుగను విభజించునంతమట్టు కు దూరుచు,
గ్రేడింగ్
ఉద్దే శ్యం
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online