God the Holy Spirit, Telugu Student Workbook

1 2 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

హృదయముయొ క్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది (హెబ్రీ. 4.12). మనం దేవుని వాక్యమును కేవలం విని మో సపోయేవారిగా గాక దానిని అనుసరించి నడచుకోవాలని అపొస్త లుడ�ైన యాకోబు గుర్తు చేస్తు న్నాడు. ఈ క్రమమును నిర్ల క్ ష్ యం చేయు వ్యక్తి , అద్ద ములో తన ముఖమును చూసుకొని తరువాత అది ఎలా ఉంటుందో మరచి పోయే వ్యక్తి ని పో లి యున్ నా డని ఆయన సూచి స్తు న్నాడు. ప్తిర వి షయములో ను, వా క్యమును అనుసరించువా డు ఆశీర్వదించబడతాడు (యా కోబు 1.22-25). మీ రు నేర్ చుకొను వి షయములను అభ్ యాసికంగా ని జ జీ వి త అనుభవా లలో మీ వ్యక్తి గత జీవిత అవసరతలలో, మీ పరిచర్యలో మరియు మీ సంఘమంతటిలో ఉపయో గిస్తా రని మా ఆకాంక్ష. కాబట్టి , మీ రు ఈ కోర్సు ద్వారా నేర్చుకున్న విషయాలను ఇతరులకు తెలి యజేయుటకు గా ను ఒక పరిచర్య ప్రా జెక్టు ను వ్రా యుట ఈ కోర్ సులో ని ప్రా ముఖ్యమ�ైన భాగము. మీ అధ్యయనములోని ఈ అవసరతను మీ రు అనేక విధాలుగా నెరవేర్చవచ్ చు. మీ రు నేర్ చుకున్ న మెలకువలను మరొక వ్యక్తి తో, లేక సండే స్ కూల్ క్లా సులో , యవనస్తు ల లేక పెద్ద ల గుంపు లేక బ�ైబి లు స్ట డీలో లేక మరొక పరిచర్య అవకాశంలో ఉపయో గించుటకు ప్యర త్నించవచ్చు. మీ రు నేర్చుకున్న విషయాలను ప్జర లతో చర్చించండి. (అవును, ఈ మాడ్యుల్ లోని వ్యాఖ్యాన ప్రా జెక్టు లో మీ రు నేర్ చుకున్న విషయాలను వారికి మీ రు చెప్పవచ్ చు.) మీ ప్రా జెక్టు లో మీరు తగిన మార్పులు చేయుటకు సిద్ధ ంగా ఉండండి. దానిని క్రియాశీలముగా చెయ్యండి. కోర్సు యొ క్క ఆరంభములోనే, మీ రు మీ ఆలోచనలను పంచుకోవాలని ఆశించుచున్న సందర్భమును నిర్ణ యించుకొని మీ అధ్యాపకునికి తెలుపండి. మీ ప్రా జెక్టు ను చేయుటకు ముందు నుండే సిద్ధ పడి చివరి నిమిషంలో తొందరపా టును తొలగించండి. మీరు మీ ప్ణార ళికను చేసిన తరువాత, మీ ప్రా జెక్టు యొ క్క సారాంశమును లేక వి శ్లే షణను ఒక పేజీ లో వ్రా సి మీ అధ్యాపకుని కి ఇవ్వండి. మీ పరిచర్య ప్రా జెక్టు సా రా ంశం యొ క్క నమూనా ఆకా రం ఈ క్రింద ఇవ్వబడింది: 1. మీ పేరు 2. మీ రు పంచుకున్న స్థ లము మరియు అక్కడ శ్రో తలు 3. మీ రు అక్కడ పొందిన అనుభవం మరియు వారి స్ పందనను గూర్చిన క్లు ప్త సా రా ంశం 4. దీని నుండి మీ రు నేర్ చుకున్న వి షయా లు పరిచర్య ప్రా జెక్టు కు 30 పాయి ంట్లు ఉన్నాయి మరియుఇదిమీ మొ త్త ం గ్రేడులో 10% కలిగియుంది, కాబట్టి నిశ్చయతతో మీ మెలకువలను పంచుకోండి మరియు మీ సా రా ంశమును స్పష్ట ముగా వ్రా యండి.

ప్ర ణా ళి క మరియు సా రా ంశం

గ్రేడింగ్

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online