God the Holy Spirit, Telugu Student Workbook
/ 1 1 9
ప రి శు ద్ధా త్మ దేవుడు
రోమా. 5.15-16 ప్కార రం, రక్షణ అనునది కృపకు ప్రా ధమి క వరముగా చూడబడుతుంది - ఈ వరము నుండి అన్ని కృపా వరములు ప్వర హిస్తా యి . అయి తే కరిస్ మా లేక ఆత్మీయ వరము అను పదము అనేక క్రొ త్త నిబంధన వాక్యభాగములలో మరింత ప్త్ర యేకమ�ైన రీతిలో ఉపయో గించబడుతుంది. b. రో మా . 12.4-8 - ఒక్ క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో, ఆలాగే అనేకులమ�ైన మనము క్రీస్తు లో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్త్ర యేకముగా అవయవములమ�ై యున్నాము. [6-7] మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు [ కరిస్ మాట ] కలిగినవారమ�ై యున్నాము గనుక, ప్వర చనవరమ�ైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్వర చి ంతము; పరిచర్యయ�ైతే పరిచర్యలోను, [8] బోధించువాడ�ైతే బోధించుటలోను, హెచ్చరించువాడ�ైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము. పంచి పెట్టు వాడు శుద్ధ మనస్సుతోను, ప�ైవిచారణ చేయువాడు జాగ్రత్త తోను, కరుణించువా డు సంతోషముతోను పని జరిగింపవలెను. c. 1 పేతురు 4.10 - దేవుని నానావి ధమ�ైన కృపవి షయమ�ై మంచి గృహ నిర్వాహకుల�ైయుండి, ఒక్కొక్కడు కృపావరము [కరిస్మా] పొందిన కొలది ఒకని కొకడు ఉపచారము చేయుడి. d. 1 కొరింథీ. 12.4-6 –కృపావరములు [ కరిస్ మాట ] నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మయొక్కడే. [5] మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్భర ువు ఒక్ కడే. [6] నా నా వి ధముల�ైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్ కడే.
4
న్ యూమాటికోస్ , న్ యూమా నుండి రూపొ ందించబడిన వి శేషణం, ఆత్మ లోకమునకు చెందియున్న, ఆత్మ సా రము లేక స్వభావము, ఆత్మ రూపము లేక వ్యక్తీ కరణ భావనను తెలియపరుస్తు ంది. . . . తటస్థ నా మవా చకంగా , ఆత్ మీయ, ఆత్ మీయ వి షయములను తెలియపరుస్తు ంది. ~ “Spirit.” The New International Dictionary of New Testament Theology, Vol. 3. Colin Brown, ed. Grand Rapids: Zondervan, 1986. pp. 706-707.
2. న్ యూమాటికోస్ : దేవుని ఆత్మ మనలో మరియు మన ద్వారా దృశ్ యమవుతా డు
a. 1 కొరింథీ. 12.1 - మరియు సహోదరులారా, ఆత్మసంబంధమ�ైన వరములను [ న్ యూమాటికూన్ ] గూర్చి మీకు తెలియకుండుట నాకిష్ట ము లేదు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online