God the Holy Spirit, Telugu Student Workbook

1 2 0 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

b. 1 కొరింథీ. 12.7 - అయి నను అందరి ప్యోర జనము కొరకు ప్తిర వా ని కి ఆత్మ ప్త్ర యక్షత అనుగ్రహింపబడు చున్నది.

c. ఆంగ్ల ములో, మొదటి వచనం ఆత్మీయ వరములను గురించి మాట్లా డుతున్నప్పటికీ, వరమునకు పదము వాస్త విక భాషలో లేదు. అక్కడ ఉన్న పదమును ఖచ్చితముగా “ఆత్మీయములు” అని అనువదించవచ్చు (ఇప్పుడు సహోదరులారా, “ఆత్మీయములను” గురించి , మీ కు తెలి యకుండుట నా కిష్ట ము లేదు). కా బట్టి అతడు ఏమి చెప్పుటకు ప్యర త్ ని స్తు న్నాడు? మనము తరువాత 1 కొరింథీ. 12.7 ను చదివితే, “ఆత్మీయములు” అను పదము ద్వారా పౌలు యొ క్క ఉద్దే శ్యము ఏమి టో మనం మరింత ఉత్త మంగా అర్థ ం చేసుకోగలము: “అయి నను అందరి ప్యోర జనము కొరకు ప్తిర వానికి ఆత్మ ప్త్ర యక్ షత అనుగ్రహింపబడు చున్నది.” వ్యక్తీ కరణ అంటే ఒక వస్తు వు స్పష్ట ము చేయబడుట. మరొక మాటల్లో , మనం ఆత్ మీయ వరములను గురించి , పరిచర్య కొరకు దేవుడిచ్చు ఒక విధమ�ైన సామర్థ్ యత అని మాత్మేర మాట్లా డుట కాదు గాని , పరిశుద్ధా త్మ యొ క్క శక్తి మరియు సన్ నిధిని స్పష్ట ము లేక దృశ్యము చేయునదిగా కూడా మాట్లా డవచ్చు. కాబట్టి ఆంగ్ల ములో మొ దటి వచనము యొ క్క సరియ�ైన అర్థ మును ఇలా వ్రా యవచ్ చు, “ఇప్ పుడు ఆత్మ వ్యక్తీ కరణలను గురించి సహో దరులా రా , మీ కు తెలి యకుండుట నాకిష్ట ము లేదు.”

4

3. నేడు ఆత్ మీయ వరముల ని ర్వచనం

a. “ఆత్మ సాధనంగా సేవచేయు వస్తు వు, సన్నివేశం, లేక వ్యక్తి , లేక ఆత్మను వ్యక్త పరచువాడు, లేక ఆత్మను కలి గియున్న ప్తిర ది ఆత్ మీయ వరము” ( Baker Encyclopedia of the Bible ) .

b. “వరము అంటే క్రైస్త వ పరిచర్య కొరకు ఆత్మ ఇచ్ చు సా మర్థ్ యత” (Leslie B. Flynn, 19 Gifts of the Spirit ) .

c. “ఆత్ మీ య వరము అనునది ద�ైవి క కృపా వరము, అది క్రీస్తు శరీరమునకు ప్యోర జనము చేర్ చు సామర్థ్ యములో రుజువవుతుంది” (Thomas C. Oden, Life in the Spirit ).

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online