God the Holy Spirit, Telugu Student Workbook
/ 1 2 1
ప రి శు ద్ధా త్మ దేవుడు
4. అన్ని విధాలుగా ఆత్మీయ వరములు లోకములో దాని పరిచర్యను నెరవేర్చుట కొరకు సంఘమును బలపరచుటకు ఇవ్వబడు ఉద్దే శ్యము కొరకు ఇవ్వబడతాయి. కాబట్టి ఆత్మీయ వరములు ఒక వ్యక్తి కంటే “ప్జర లందరి ప్యోర జనము” కొరకు (1 కొరింథీ. 12.7) ఉని కిలో ఉన్నాయి .
C. “ఎన్ ని ఆత్ మీయ వరములు ఉన్నాయి ?” మరియు “ఆ వరములు ఏవి ?”
1. ఆత్మీయ వరములను చదువుటకు ముఖ్య వాక్యభాగములు: ఈ అధ్యాయములలో కొన్ ని ఆత్ మీయ వరముల సూచనలు మరియు దేవుని సంఘములో అవి ఉపయో గించబడు విధానములను గురించి సూచనలు ఉన్ నా యి .
a. రోమా. 12
b. 1 కొరింథీ. 12
4
c. ఎఫెసీ. 4
d. 1 పేతురు 4
2. అక్షయమ�ైన వరములు: దేవుని కృప మన ద్వారా లెక్కలేనన్ని విధములుగా కార్యములు చేస్తా డు, ఫలితంగా దేవుని ఆత్మ మనలో బయలుపరచబడతా డు.
క్రొ త్త నిబంధనలో చర్చించబడిన ఆత్మీయ వరముల పట్టి కను చాలామంది సిద్ధ పరచుటకు ప్యర త్నించారు. ఇది చాలాసార్లు అసమ్మతిని కలిగించింది ఎందుకంటే వరములను గురించిన నాలుగు ప్ధార న అధ్యాయములలో ప్తిర జాబి తా భి న్నముగా, కొన్ నిసార్లు ఒకే వరము భి న్నమ�ైన పేరుతో కని పిస్తు ంది. కాబట్టి ఎన్ ని ఆత్ మీయ వరములు ఉన్ నా యని ఎవర�ైనా అడిగితే, వా రు సరియ�ైన ప్శ్ర న అడుగుట లేదని నేను చెబుతాను.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online