God the Holy Spirit, Telugu Student Workbook

/ 1 3 1

ప రి శు ద్ధా త్మ దేవుడు

3. ఎన్ ని ఆత్ మీయ వరములు ఉన్నాయి ? 4. ఆత్ మీయ వరములు మరియు స్వాభావి క తలాంతులు మధ్య ఉన్న సంబంధం ఏమి టి? 5. ఆత్మీయ వరములు మరియు ఆత్మీయ పరిపక్వత మధ్య ఉన్న సంబంధం ఏమి టి? 6. వా రి ఆత్ మీయ వరములు ఏమ�ైయున్నవని ఒక వ్యక్తి కి ఎలా తెలుస్తు ంది? 7. సంఘ కా పరులు వా రి సంఘములో ఉన్ న ప్జర ల యొ క్ క ఆత్ మీ య వరములను తెలుసుకొనుట ఎందుకు ప్రా ముఖ్ యమ�ైయున్ నది? 8. పరిశుద్ధా త్మ యొ క్క ని వాసమును అర్థ ము చేసుకొనుటలో మందిరము ఎలా సహా యపడుతుంది? 9. గ్రీకు పదమ�ైన పెరాక్లే టే అంటే అర్థ ం ఏమి టి? పరిశుద్ధా త్మ యొ క్క మనలో ని వసించు కా ర్యమును అర్థ ం చేసుకొనుట మనకు ఎలా సహా యపడుతుంది? 10. రోమా. 8వ అధ్యాయమును క్లు ప్త ంగా చూడండి. ఈ వాక్యభాగములో మనలో ని వసించు పరిశుద్ధా త్మ యొ క్క ఏ పరిచర్యలు వర్ణి ంచబడినవి ?

పరిశుద్ధా త్మ యొ క్క బలమ�ైన సా న్ ని ధ్యము (రెండవ భా గం) భాగం 2: ముద్ంరి చు మరియు పరిశుద్ధ పరచు ఆత్మ Rev. Terry G. Cornett

4

ఈ భాగంలో, క్రీస్తు యేసుకు చెందినవారిని ముద్ంరి చు మరియు పరిశుద్ధ పరచు పరిశుద్ధా త్మ కా ర్యమును మనం చూద్దా ము. ముద్ంరి చు మరియు పరిశుద్ధ పరచు ఆత్మ, అను ఈ భాగము కొరకు మా ఉద్దే శ్యము ఈ వి షయములను చూచుటలో మి మ్ మును బలపరచుట అయ్ యున్నది: • దేవుని ఆత్మ మనలను క్రీస్తు రూపములోని కి మా ర్ చుతాడు. • పరిశుద్ధ పరచుటలో వర్త మా న, భూత, భవి ష్యత్ కోణములు ఉన్నాయి . • దేవుని ఆత్ మ దుష్ట త్వముతో యుద్ధ ము చేస్తు ంది. • ఆత్మ ఫలములు క్రీస్తు జీవితం మనలో పునరుత్పత్తి అవుతుంది అనుటకు సూచకములుగా ఉన్నాయి . • ఆత్మ యొ క్క ముద్ంరి చు పరిచర్య మన రక్షణ ని శ్చయతను అనుగ్రహిస్తు ంది.

భాగం2యొ క్క సా రా ంశం

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online