God the Holy Spirit, Telugu Student Workbook
1 3 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
I. పరిశుద్ధ పరచు ఆత్మ
వీడియో భాగం 2 ఆకా రము
A. లేఖనములో పరిశుద్ధ పరచుట అర్థ మును గ్రహించుట
1. నిర్వచనం
a. హెబ్రీ: కాదిస్ ; గ్రీకు: హగియాజో లేఖనములలో, “పరిశుద్ధ పరచుట” అంటే అక్షరార్థ ం “పరిశుద్ధ ఉపయోగము కొరకు వేరుచేయబడుట.” దేవుని పని కొరకు ప్త్ర యేకించబడిన ప్తిర ది పరిశుద్ధ పరచబడియున్ నది. b. “పరిశుద్ధ పరచుట” అంటే అంతర్భావము: పరిశుద్ధ పరచుట (భ్ష్ర ట ము చేయు, కల్మషము చేయు, లేక అపరిపుర్ణ ం చేయు సమస్త ము నుండి స్ వాతంత్ర్ యము), శుద్ధి చేయుట, ని ష్కళంకముగా ఉండుట.
2. లేఖన ఉదా హరణలు:
4
a. మందిరము మరియు దా ని లో ని వస్తు వులు (ని ర్గ మ. 40.9)
b. జంతు బలులు (లేవీ . 22.21)
c. ఇశ్రా యేలు దేశమంతా (లేవీ . 11.44)
d. క్రొ త్త ని బంధన సంఘం (1 కొరింథీ. 1.2; 2 కొరింథీ. 6.16-18, 7.1)
3. పరిశుద్ధ పరచుటలో ని మూడు దశలు పరిశుద్ధ పరచు ప్క్ర రియలో మూడు మూలకములు ఉన్నాయి: వేరుచేయబడుట, శుద్ధి చేయబడుట, పరిపూర్ణ ం చేయబడుట. శుద్ధి చేయుటలో క్రైస్త వ జీ వి తము యొ క్క ఆరంభము [వేరుచేయబడుట],
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online