God the Holy Spirit, Telugu Student Workbook
/ 1 3 3
ప రి శు ద్ధా త్మ దేవుడు
కొనసాగింపు [శుద్ధి చేయబడుట], మరియు లక్ష్యం [పరిపూర్ణ ము చేయబడుట] భా గమ�ైయున్ నా యి . కా బట్టి పరిశుద్ధ పరచబడుట వర్త మాన, భూత, భవి ష్యత్ కా లములకు చెందినది. ~ J. Rodman Williams. Renewal Theology. a. దేవుని ఉపయో గము కొరకు వేరుచేయబడు కొనసాగు ప్క్ర రియను నిర్వచించుటకు వేదాంతవేత్త లు చాలాసార్లు మూడు వేర్వేరు పదములను ఉపయో గిస్తా రు. అవి నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధ పరచబడుట మరియు మహిమపరచబడుట. కాబట్టి ఒకేసా రి మనం మూడు విషయములను సరిగానే చెప్పగలము: మనం పరిశుద్ధ పరచబడ్డా ము [దేవుని పని కొరకు వేరుచేయబడుట], మనం పరిశుద్ధ పరచబడుతున్ నా ము [దేవుని పని కొ రకు వేరుచేయబడుట], మనం పరిశుద్ధ పరచబడతా ము [దేవుని పని కొ రకు వేరుచేయబడుట]. (1) ఆరంభము [వేరుచేయబడుట] – నీతిమంతులుగా తీర్చబడుట (a) అపొ. 26.18; రోమా . 5.9; గలతీ . 2.16 (b) గమని క: నీ తి మంతులుగా తీ ర్ చబడుట అంటే మనం దేవుని ఎదుట నీతిమంతులుగా ప్కర టించబడుట అని అర్థ ం. అనగా దేవుడు మన పాపములను మనకు లెక్కించడు గాని, క్రీస్తు మరణము మన పాపము కొరకు సంపూర్ణ ముగా వెల చెల్లి ంచి నట్లు ని ర్థా రిస్తా డు. అది మన మునుపటి తిరుగుబాటును తుడిచివేసి, పాపము కొరకు దేవుని ఉగ్రతను మనమిక అనుభవించకుండా చేస్తు ంది. పరిశుద్ధ పరచబడు ప్క్ర రియలో [దేవుని కొరకు వేరుచేయబడుట] నీతిమంతులుగా తీర్చబడుట మొ దటి స్థా యి అయ్ యున్ నది. చూడండి 1 కొరింథీ. 1.2; హెబ్ రీ. 10.14. (b) గమనిక: క్రీస్తు జీ వి ంచి నట్లు జీవించుటను గురించి ఆత్మ మనకు బోధించుట, ఫలితంగా మన క్రియలు మరియు వ�ైఖరులు మరింత పరిశుద్ధ మగుటను, సాధారణంగా అనుదిన జీవితంలో పరిశుద్ధ పరచబడు ప్క్ర రియ అంటారు. ఒక వేదాంతవేత్త సరిగానే చెప్పినట్లు , క్రొ త్త ని బంధనలో పరిశుద్ధ పరచుట అను పదము యొక్క అత్యంత సాధారణమ�ైన ఉపయోగం “మారుమనస్సు తరువాత పరిశుద్ధ తలో ఎదుగుట” అయ్ యున్నది. (2) కొనసా గింపు [శుద్ధి చేయుట] – పరిశుద్ధ పరచబడుట (a) రోమా . 6.19; 1 థెస్స. 5.23
4
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online