God the Holy Spirit, Telugu Student Workbook

/ 1 7 3

ప రి శు ద్ధా త్మ దేవుడు

అనుబంధం 14 పరిశుద్ధ బేసిల్ , న�ైసీన్ వి శ్ వాస ప్మార ణం, మరియు పరిశుద్ధా త్మ సిద్ధా ంతం Rev. Terry G. Cornett వాస్త విక న�ైసీన్ విశ్వాస ప్మార ణం 325 సంవత్సరములో బితినియాలోని (ఇప్పుడు టర్కీలోని ఇస్నిక్) న�ైసియాలో జరిగిన మొదటి ప్పర ంచవ్ యాప్త క్రైస్త వ నాయకుల సభలో వెలువడింది. ఇది యేసు దేవుడు కాదని నిరాకరించి, ఆయన సృజించబడిన అత్ యుత్త మ మానవుడు అని బోధించిన ఎరియనిజం అని పిలువబడు అబద్ధ బోధతో వ్యవహరించుటకు పిలువబడింది. న�ైసియాలో జరిగిన సభ, ఎరియనిజంను ఖండించి, యేసు ని జముగా ఎవరో తమ సంఘములకు బో ధించుటకు బి షప్ లకు సహా యకరంగా ఉండు భాషను ని ర్థా రించి ం ది. అయి తే, 50 సంవత్సరాల తరువాత, సంఘము అదనపు సమస్యలు ఎదుర్కొంది. ఏరియన్ అబద్ధ బోధ క్రొ త్త రూపంలో వెలుగులోకి వచ్చింది; ఏరియన్ వేదాంతవేత్త మాసిదోనియస్ 341లో కాన్స్టంట్నోపెల్బిషప్ గా ఎన్నుకొనబడ్డా డు. మాసిదోనియస్ తుదకు న్ యూమటోమాకి అను తెగకు నాయకుడ�ైయ్యాడు, ఆ తెగ ప్కార రం పరిశుద్ధా త్మ దేవుడు కా దుగా ని , దేవదూతల వలె సృజి ంచబడిన జీ వి . పరిశుద్ధా త్మ తండ్ రి కుమారుల కంటే తక్ కువవా డని , వా రికి సేవకుని గా పని చేస్తా డని వా రు బో ధించా రు. బేసిల్ 1 కీలకమ�ైన ప్రా చీ న వేదా ంతవేత్త లలో ఒకరు, ఆయన ఈ అబద్ధ బో ధలకు వి రోధముగా పరిశుద్ధా త్మ యొ క్క బ�ైబిల్ సిద్ధా ంతమును తెలియపరచాడు మరియు సమర్థి ంచాడు. బేసిల్ క్రీ.శ. నాల్గ వ శతాబ్ద ములో నివసించిన క�ైసరియా బిషప్.అతడు 379లో మరణించుటకు కొన్ ని సంవత్సరా ల ముందు 374లో డే స్పిరిటు సంక్టో (“పరిశుద్ధా త్మను గురించి ”) వ్రా శా డు. ఈ పుస్త కం పరిశుద్ధా త్మ దేవుడు అను నమ్మకమును సమర్థి ంచి ం ది. ఈ సిద్ధా ంతమును ఉద్ఘా టించుటకు మరియు సంఘాలలో ఇది బోధించబడునట్లు చేయుటకు క్రొ త్త సంఘ సభను పిలచుట కొరకు అతడు ని ర్విరా మంగా ప్యర త్ ని ంచాడు. 381లో, బేసిల్ మరణించిన కొంత కాలానికి, తూర్పు సంఘము యొ క్క 150 మంది బిషప్పులు కాన్స్టంట్నోపెల్ లో (ఆధునిక దిన టర్కీలోని ఇస్తా ంబుల్ ) సమావేశమయ్యారు. ఈ సభ యేసు పూర్తి గా దేవుడు అని పునరుద్ఘా టించి, న�ైసీన్ సభ వి డిచి పెట్టి న పరిశుద్ధా త్మ వి షయము మీ ద దృష్టి పెట్టా రు. (వాస్త వికన�ైసీన్ విశ్వాస ప్మార ణం “పరిశుద్ధా త్మను నమ్ ముచున్నాము” అని చెబుతుంది అంతే). బేసిల్ రచనల మీ ద ని ర్మిస్తూ , సభ ఈ సులువ�ైన వ్ యాఖ్యను ఒక పేరా గా మా ర్చి , పరిశుద్ధా త్ మ వ్యక్తి త్వము అమరియు కా ర్యమును మరింత సంపూర్ణ ంగా వివరించింది.

1 బేసిల్ 329లో , పొ ంతుస్ ప్రా ంతంలో (ఆధుని క దిన టర్కీలో), ఐశ్వర్యవంతుల�ైన పేరుగల కుటుంబంలో జన్ మి ంచా డు. అతని తా త, తండ్,రి తల్ లి , సహోదరి, మరియు ఇద్ద రు తమ్ ముళ్ ళు తుదకు సంఘము ద్వారా పరిశుద్ధు లు (సెయి ంట్ ) అని పిలువబడ్డా రు. అతడు క�ైసరియా , కా న్స్టంట్నోపెల్ మరియు ఏథెన్ స్ నగరాల్లో ని విద్యాలయాలలో వి ద్యనభ్యసించాడు. చదువు తరువా త బేసిల్ మొ దట క�ైసరియాలో ప్రేస్బిటర్ (ఒక పాస్ట ర్ హోదా, చి వరికి అక్కడ బి షప్ అయ్ యా డు) అయ్ యా డు, ఒక గొప్ప వేదాంతవేత్త గా వృద్ధి చెందాడు. ఈ భూమి కలలో, అతడు వ్యక్తి గత యథార్థ త మరియు గొప్ప దయగలవా ని గా గుర్తి ంపు పొందాడు. ఒక బి షప్ గా కూడా, అతడు ఒకే లోదుస్తు వు, ఒక ప�ైదుస్తు వు కలి గియుండి, తన బల్ల మీ ద మా ంసం తి నేవా డు కా దు. అతడు సరళ జీ వి తం జీ వి ంచాడు, శరీరాన్ని నలుగగొట్టా డు, వ్యక్తి గతంగా పేదలకు దానం చేసేవా డు. అతని వ్యక్తి గత యథార్థ త వలన అతని వేదా ంత ప్త్ర యర్థు లు సంవత్సరములుగా అతనిలో తప్ పులు కనుగొనుటకు ఇబ్ బందిపడతా రు. పొంతుస్ లో సన్యాసి అయ్ యాడు, తరువా త

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online