God the Holy Spirit, Telugu Student Workbook
1 7 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
పరిశుద్ధ బేసిల్ , న�ైసీన్ వి శ్ వాస ప్మార ణం, మరియు పరిశుద్ధా త్మ సిద్ధా ంతం (కొనసా గింపు)
వాస్త విక న�ైసీన్ విశ్వాస ప్మార ణము యొ క్క సవరించబడిన వెర్ష న్ (దీనిని న�ైసీన్- కాన్స్టంట్నోపెల్ విశ్వాస ప్మార ణం అంటారు), ఇప్పుడు “స�ైసీన్ విశ్వాస ప్మార ణం” అని పిలువబడుతుంది, ఎందుకంటే ఇది న�ైసియాలో ఆరంభమ�ైన వ్యాఖ్యకు అంతిమ వెర్ష న్ అయ్ యుంది. దీని ని కా థలి క్ లు, ఆర్థో డా క్ స్ 2 , మరియు ప్రొ టెస్టె ంట్ క్రైస్త వులు లేఖన బోధన యొ క్క సారాంశంగా, అబద్ధ బోధను సంప్దార య బోధ నుండి వేరుచేయునదిగా పరిగణిస్తా రు.
2 ఆర్థో డాక్స్ లో “మరియు కుమా రుడు” అను పదం (తరువా త కా లంలో ఇది చేర్ చబడింది) తండ్రి నుండి ఆత్మ వచ్ చుచున్నాడు
అను వ్ యాఖ్యలో చేర్ చబడలేదు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online