God the Holy Spirit, Telugu Student Workbook
1 7 6 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
తండ్,రి కుమా ర, పరిశుద్ధా త్మలు అవే ద�ైవి క గుణములను కా ర్యములను కలి గియున్నారు (కొనసా గింపు)
తండ్యరి �ైన దేవుడు
కుమారుడ�ైన దేవుడు మత్త యి 24.35; యో హా ను 5.39; హెబ్ రీ. 1.1-2
పరిశుద్ధా త్మ దేవుడు 2 సమూ. 23.2; 2 పేతురు 1.21; రోమా . 8.2 యో హా ను 14.17; 1 కొరింథీ. 6.19; ఎఫెసీ. 2.22 మత్త యి 12.31; లూకా 1.35; 2 కొరింథీ. 3.18; 1 పేతురు 4.14; యో హా ను 4.24
దేవుని గుణము
ఆయన స్వభావమును మరియు చి త్త మును బయలుపరచి న ద�ైవి కమ�ైన ధర్మశా స్త్ మర ును దేవుడు మా నవా ళి కి ఇచ్చాడు (2 తి మో తి 3.16)
యె హే. 2.4; యె షయా 40.8; ద్వితీ . 9.10
ఆయనయందు వి శ్ వాసముంచు ప్జర ల మధ్య దేవుడు ని వసిస్తా డు (యె షయా 57.15)
2 కొరింథీ. 6.16; 1 కొరింథీ. 14.25
ఎఫెసీ. 3.17; మత్త యి 18.20
యె షయా 42.8; కీర్త నలు 47.2; 1 తి మో తి 6.15; మత్త యి 4.10; ప్కర టన. 22.8-9
దేవుడు సర్వోన్నతుడు, ఆయనకు సమా నులు లేరు, సమస్త సృష్టి మీ ద ప్భర ువుగా మరియు రా జుగా ఆయన పా లి ంచుచున్నాడు, ఆయన మా త్మేర ఆరా ధనకు మరియు మహిమకు అర్హు డు
యో హా ను 20.28-29; ప్కర టన. 17.14; హెబ్ రీ. 1.3, 6-8
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online