God the Holy Spirit, Telugu Student Workbook
/ 1 7 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
అనుబంధం 16 “పరిశుద్ధా త్మ బాప్తి స్ మము”ను గురించి డినా మి నేషన్ల వ్ యాఖ్యల నమూనాలు ఇవి భి న్ నమ�ైన అభి ప్రా యములను వ్యక్త పరుస్తా యి ఎవాంజెలికల్ ప్రెస్బిటేరియన్ చర్చ్ Excerpted from Position Paper on the Holy Spirit, www.epc.org/about-epc/position-papers/holy-spirit.html రిఫా ర్మ్డ్ సంప్దార యంలో ఒక డినామి నేషన్ గా , మేము సా ంప్దార యి క క్రైస్త వ వి శ్ వాసము యొ క్క ప్రా చీన ఉద్ఘా టను నమ్ముతాము, అది “ఒకే ప్భర ువు, ఒకే విశ్వాసం, ఒకే బాప్తి స్మం” (ఎఫెసీ. 4:5). ఈ బాప్తి స్మము, దాని పేరు ఉన్న నిబంధన సంస్కారములో దృశ్యాత్మకంగా వ్యక్త పరచబడినప్పటికీ, క్రొ త్త గా జన్మించి నప్ పుడు జరుగు ఆత్మ యొ క్క అదృశ్యకార్యమ�ైయున్నది. పౌలు ఈ సత్యమును I కొరింథీ.12:13 లో వ్యక్త పరుస్తా డు, అక్కడ కొరింథీయులకు అతడు ఇలా చెబుతాడు, “మనం ఒకే ఆత్మ ద్వారా ఒకే శరీరములోని కి బాప్తి స్మము పొందితి మి . . . .” కాబట్టి పరిశుద్ధా త్మలో లేక పరిశుద్ధా త్మ ద్వారా బాప్తి స్మము అను ఆలోచనను పునరుజ్ జీ వనము పొందని వ్యక్తి జీవితంలో ఆత్మ చేయు కార్యముగా, నూతన జన్మ ద్వారా, అతనిని దేవుని కుటుంబములోనికి దత్త తు తీసుకొను ప్క్ర రియగా చూస్తా ము. తరువా త జరుగు ఆత్మ కా ర్యములన్ నీ ఆదిమ బా ప్తి స్ మమునకు ఫలి తములేగా ని వా టికి వేరుగా లేవు. “…ఆత్మ పూర్ణు ల�ైయుండుడి…” (ఎఫెసీ. 5:18) అని క్రైస్త వులకు పిలుపు ఇవ్వబడింది కాబట్టి , పరిశుద్ధా త్మ ద్ వారా ఆయన శరీరములో కి బా ప్తి స్మము పొ ందిన వి శ్ వాసులందరూ ఈ ఆజ్ఞ యొ క్క నెరవేర్పును అనుభవించుటకు అన్వేషించాలి. యేసు క్రీస్తు ద్ వా రా మరియు పరిశుద్ధా త్మ ని ంపుదల ద్ వారా క్ షమించు, వి మో చి ంచు జీ వి తమునకు నూతన ఆత్మీయ శక్తి ని ఇచ్చు కృపను ప్కర టించుట కొరకు, క్రైస్త వులు పిలువబడితిరని మేము నమ్ ముతా ము.” (Book of Worship, 1-3).
ఏక స్థా యి అభి ప్రా యం
చర్ చ్ ఆఫ్ ది నజరీన్ Excerpted from Articles of Faith, www.nazarene.org/gensec/we_believe.html
వి భి న్ న స్థా యి అభి ప్రా యం: పరిశుద్ధ త
పరిశుద్ధ పరచబడుట అంతా దేవుని కార్యమని మేము నమ్ముతాము, ఇది పునరుజ్ జీ వనము తరువాత జరుగుతుంది, పునరుజ్జీ వనము ద్వారా విశ్వాసులు జన్మ పాపము, లేక దుర్నీతి నుండి స్వతంత్రు లు చేయబడి, దేవుని యె డల సంపూర్ణ భక్తి లోని కి తేబడతారు, పరిపూర్ణ మ�ైన ప్రేమకు పవి త్మర �ైన వి ధేయత చూపుతారు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online