God the Holy Spirit, Telugu Student Workbook
1 7 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
“పరిశుద్ధా త్మ బాప్తి స్ మము”ను గురించి డినా మి నేషన్ల వ్ యాఖ్యల నమూనాలు (కొనసా గింపు)
పరిశుద్ధా త్మ బాప్తి స్మము ద్వారా అది లిఖించబడింది, ఒకే అనుభవములో పాపము నుండి శుద్ధి ని అర్థ ము చేసుకొని , పరిశుద్ధా త్మ యొ క్క ని లి చి యుండు సన్ ని ధి వి శ్ వాసిని జీ వి తం మరియు పరిచర్య కొరకు బలపరుస్తు ంది. పరిశుద్ధ పరచబడుట అంతా యేసు రక్త ము ద్వారా అందించబడుతుంది, విశ్వాసము ద్ వారా వెంటనే సా ధ్యమవుతుంది, సంపూర్ణ పరిశుద్ధ తపరచుట తరువా త జరుగుతుంది; ఈ స్థి తి మరియు కృపా కా ర్యమునకు పరిశుద్ధా త్మ సా క్ ష్యమి స్తా డు. ఈ అనుభవము కూడా పలు పదములలో విభిన్నమ�ైన దశలలో గుర్తి ంచబడుతుంది, అవి “క్రైస్త వ పూర్ణ త,” “పరిపూర్ణ ప్రేమ,” హృదయ శుద్ధ త,” పరిశుద్ధా త్మ బాప్తి స్మము,” “ఆశీర్ వాద పూర్ణ త,” మరియు “క్రైస్త వ పరిశుద్ధ త.” శుద్ధ హృదయం మరియు పరిపక్వ స్వభావము మధ్య స్పష్ట మ�ైన భిన్నత్వం ఉందని మేము నమ్ ముతా ము. శుద్ధ హృదయం సంపూర్ణ పరిశుద్ధ తకు ఫలి తం మరియు ఒకేసా రి జరుగుతుంది; పరిపక్వ స్వభావం కృపలో ఎదుగుదలకు ఫలి తమ�ైయున్నది. సంపూర్ణ పరిశుద్ధ త కృపలో కృపలో ఎదుగుట భా గమ�ైయున్ నదని మేము నమ్ ముతా ము. అయి తే, ఈ భావనను జాగ్రత్త గా బలపరచాలి, ఆత్మీయ అభివృద్ధి ప్క్ర రియకు జాగ్రత్త తో కూడిన ధ్యాస ఇవ్వాలి, స్వభావం మరియు వ్యక్తి త్వములో క్రీస్తు పోలికలో ఎదగాలి. అట్టి ఉద్దే శ్యముతో కూడిన ప్యార స లేకుండా, ఒకని సాక్ష్యం బలహీనపడుతుంది, కృప బలహీనపడి తుదకు సమా ప్త మవుతుంది. పరిశుద్ధా త్మ బాప్తి స్మం అను పదం లేఖనాలలో నుండి వెలికితీయబడింది. యేసు తన బహిరంగ పరిచర్యను ఆరంభించుటకు ముందు బాప్తి స్మమి చ్ చు యో హా ను మొ దటిసారి ఈ పదమును ఉపయో గించాడు. అతడు ఇలా అన్నాడు, “ఆయన [యేసు] మీ కు పరిశుద్ధా త్మలో బాప్తి స్మమిచ్చును” (మత్త యి 3:11). ఆయన భూలోక పరిచర్య ముగింపులో, యేసు యో హాను వ్యాఖ్యను ప్స్ర తా వించాడు (అపొ. 1:5); మరియు పేతురు, కొర్నేలీ ఇంటి యొ ద్ద జరిగిన సన్ నివేశా లను గురించి ని వేదిస్తు , ఇదే వ్ యాఖ్యను పునరా వృతం చేశా డు (అపొ. 11:16). ఆత్మ బాప్తి స్మము (ఇక్కడ బాప్తి స్మము అని సంబోధించబడింది) నూతన జన్మ తరువాత జరుగుతుంది మరియు భిన్నమ�ైనది. పరిశుద్ధా త్మ విశ్వాసులను క్రీస్తు శరీరములో ని కి బా ప్తి స్మము ఉన్నదని (1 కొరింథీ.12:13), మరియు క్రీస్తు వి శ్ వా సులను పరిశుద్ధా త్మలోనికి బాప్తి స్మమిచ్చు అనుభవం కూడా ఉందని (మత్త యి 3:11) లేఖనము స్పష్ట ం చేస్తు ంది. బా ప్తి స్మమి చ్ చు వ్యక్తి మరియు ఒక వ్యక్తి బాప్తి స్మము పొందు అసెంబ్ లీ స్ ఆఫ్ గాడ్ Excerpted from The Initial Physical Evidence of the Baptism in the Holy Spirit, http://ag.org/top/position_papers/0000_index.cfm
వి భి న్ న స్థా యి అభి ప్రా యం: పెంటేకోస్ట ల్ స్
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online