God the Holy Spirit, Telugu Student Workbook

/ 1 7 9

ప రి శు ద్ధా త్మ దేవుడు

“పరిశుద్ధా త్మ బాప్తి స్ మము”ను గురించి డినా మి నేషన్ల వ్ యాఖ్యల నమూనాలు (కొనసా గింపు)

మూలకము ప్తిర సందర్ భములో భి న్ నముగా ఉంటా రు కా బట్టి ఇవి ఒకే అనుభవమును సంబోధించుట లేదు. అనుభవాలలో ఉన్న విశేషత అనేక చోట్ల ఉదహరించబడింది. ఎఫెసులో ఉన్న శిష్ యుల సాక్ష్యం ఒక ఉదాహరణ. వారు కేవలం యో హా ను బాప్తి స్మం అనుభవించిన తరువాత (అపొ. 19:3), వారు క్రీస్తు నందు వి శ్వాసముంచాలని పౌలు వి వరించాడు. తరువాత ఈ శిష్ యులునీ టిబాప్తి స్మం పొ ందా రు, తరువా త పౌ లు వా రి మీ ద చేతులుంచగా పరిశుద్ధా త్మ వారి మీదికి దిగివచ్చాడు. ఈ శిష్యులు క్రీస్తు ను నమ్ముట మరియు పరిశుద్ధా త్మ దిగివచ్ చుట మధ్య ఎక్ కువ సమయం పట్ట లేదు, అయి తే వా రు మధ్యలో నీ టి బాప్తి స్మం పొందారు. ఆత్మ బాప్తి స్మము రక్షణ కంటే భి న్నమ�ైనది, రక్షణ తరువా త కలుగుతుంది. ఆత్మ బాప్తి స్ మము దా ని నంతట అదే ముగింపు కా దు, కా నీ ఒక ముగింపుకు మా ధ్ యమము. ఒక విశ్వాసి కొరకు లేఖన ఆదర్శం ఏమనగా, ఆత్మతో తరచుగా నింపబడియుండుట. బాప్తి స్మము ఆత్మతో నింపబడిన జీవితమును జీవించు ప్క్ర రియాత్మక అనుభవమును వి శ్ వాసులకు పరిచయం చేయు ఒక సంక్ షోభ అనుభవం అయ్ యున్నది. బాప్తి స్మము యొక్క ఆరంభ భౌతిక ఆధారమునకు సంబంధించిన వ్యక్తీ కరణ పరిశుద్ధా త్మ నింపబడు శక్తి తో దిగివచ్చాడు అనుటకు ప్ధర మ బాహ్య ఆధారము అయ్ యున్ నది. వి శ్ వాసులు పరిశుద్ధా త్మలో ని కి బా ప్తి స్మము పొందా రు అని గ్రహించువా రు తెలుసుకొనుటకు భౌతిక ఆధారమును లేఖన అధ్యయనం సూచిస్తు ంది. విశ్వాసులు ఆత్మలో బాప్తి స్మము పొందిన మరుక్షణం ఆధారము జరిగింది కా ని భవి ష్యత్తు లో కాదు. కొర్నేలీ యి ంటిలో అన్యుల మీ ద పరిశుద్ధా త్మ కుమ్మరింపును గురించి ఒక స్పష్ట మ�ైన ఆధారము కనిపించింది (అపొ. 10:44-48). తరువాత, కొర్నేలీ ఇంటిలో తాను చేసిన పరిచర్యను గురించి వివరించమని యెరూషలేములో ఉన్న సంఘ పెద్ద లు పేతురును పిలచి నప్ పుడు, వి శ్ వాసులు పరిశుద్ధా త్మలో బాప్తి స్మము పొందిన స్పష్ట మ�ైన ఆధారమును అతడు ప్స్ర తా వించాడు. విశ్వాసులు నీటి బాప్తి స్మము పొందుటకు అతడు ఏర్ పాట్లు చేయుటకు వెనుక ఉన్ న కా రణమును చెప్ పుటకు అతడు ఈ మా టలు చెప్ పా డు (అపొ. 11:15-17). అన్యభాషలు మాట్లా డుటలో ఆరంభ ఆధారపు విలువ ఉన్నప్పటికీ, కేవలం మునుపటి అనుభవం కంటే ఎక్కువగా ఉండునట్లు దేవుడు దానిని రూపొందించాడు. ఇది ఒక వ్యక్తి గత విశ్వాసి యొ క్క వ్యక్తి గత ధ్యానములలో, సంఘమునకు కూడా అన్యభాషల అర్థ ము తెలి పినప్ పుడు క్ షేమా భి వృద్ధి కలి గిస్తు ంది. చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ Excerpted from The Doctrines of the Church of God in Christ, http://www.cogic.org/doctrnes.htm పరిశుద్ధా త్మ బాప్తి స్మము అనునది మారుమనస్సు మరియు పరిశుద్ధ పరచబడుట తరువా త కలుగు అనుభవమని , అన్యభా షలు మా ట్లా డుట పరిశుద్ధా త్మ బా ప్తి స్మమునకు

మి శ్మర అభి ప్రా యం: పెంటేకోస్ట ల్ -హోలి నెస్

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online