God the Holy Spirit, Telugu Student Workbook
/ 1 8 3
ప రి శు ద్ధా త్మ దేవుడు
క్రొ త్త ని బంధనలో ఆత్ మీయ వరములను గురించి కీలకమ�ైన వా క్యభాగములు (కొనసా గింపు)
ఎఫెసీ. 4.7-16 అయి తే మనలో ప్తిర వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొ క్క పరిమా ణముచొప్ పున కృప యి య్యబడెను. [8] అందుచేత ఆయన ఆరోహణమ�ైనప్పుడు, చెరను చెరగా పట్టు కొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది. [9] ఆరోహణమాయె ననగా ఆయన భూమి యొ క్క క్రింది భాగములకు దిగెననియు అర్థ మిచ్చు చున్నదిగదా. [10] దిగినవాడు తానే సమస్త మును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటె మరి ప�ైకి ఆరోహణమ�ైనవాడున�ై యున్నాడు. [11 12] మనమందరము విశ్వాసవిష యములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞా నవి షయములో ను ఏకత్ వముపొ ంది సంపూర్ణ పురుషులమగువరకు, అనగా క్రీస్తు నకు కలిగిన సంపూర్ణ తకు సమానమ�ైన సంపూర్ణ త కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమి ంచెను. [13] పరిశుద్ధు లు సంపూర్ణు లగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభి వృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొ స్త లులనుగా ను, కొందరిని ప్వర క్తలనుగాను, కొందరిని సువార్తి కులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగా ను ని యమి ంచెను. [14] అందువలన మనమి క మీ దట పసిపిల్ల లమ�ై యుండి, మనుష్ యుల మా యో పా యములచేత వంచనతోను, తప్ పుమా ర్గ మునకు లా గు కుయుక్తి తోను, గాలికి కొట్టు కొని పోవునట్లు , కల్పింపబడిన ప్తిర ఉపదేశమునకు ఇటు అటు కొట్టు కొనిపోవుచు అలలచేత ఎగురగొట్ట బడినవా రమ�ైనట్లు ండక, [15] ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. [16] ఆయన శి రస్ సయి యున్ నా డు, ఆయననుండి సర్ వశరీరము చక్ కగా అమర్ చ బడి, తనలోనున్న ప్తిర అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్తిర కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభి వృద్ధి కలుగజేసికొ నుచున్ నది. 1 పేతురు 4.7-11 అయితే అన్నిటి అంతము సమీపమ�ైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవార�ై, ప్రా ర్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. [8] ప్రేమ అనేక పా పములను కప్ పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియె డల ఒకడు మిక్కటమ�ైన ప్రేమగలవార�ై యుండుడి. [9] సణుగుకొ నకుండ ఒకని కి ఒకడు ఆతి థ్ యము చేయుడి. [10] దేవుని నానావిధమ�ైన కృపవిషయమ�ై మంచి గృహ నిర్వాహకుల�ైయుండి, ఒక్కొక్కడు కృపా వరము పొ ందిన కొ లది ఒకని కొ కడు ఉపచా రము చేయుడి. [11] ఒకడు బోధించినయెడల ద�ైవోక్తు లను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయె డల దేవుడు అను గ్రహించు సామర్థ్ యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్భార వమును ఆయనకుండును గా క. ఆమేన్ .
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online