God the Holy Spirit, Telugu Student Workbook
1 8 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
అనుబంధం 18 క్రొ త్త నిబంధనలో ప్త్ర యేకముగా ప్స్ర తా వి ంచబడిన ఆత్ మీయ వరములు Rev. Terry G. Cornett
పరిపాలన
1 కొరింథీ 12.28 సంఘ జీ వి తములో క్రమమును తెచ్ చు సా మర్థ్ యము.
సువార్త అందని వా రి మధ్య నూతన సంఘములను ని ర్మించు, వా రిని పరిపక్వతలోని కి నడిపించు, మరియు వా రిని స్థి రముగా స్థా పించి పునరుత్పత్తి చేయువారిగా తీర్చుదిద్దు టకు కా వలసిన అధికా రమును మరియు జ్ఞా నమును ఉపయో గించు సా మర్థ్ యము; మరియు/లేక ఒక ప్త్ర యేకమ�ైన ప్త్ర యక్షతను పొందుకొను మరియు వి శేషముగా ఉన్న నాయకత్వ అధికా రమును కలి గియుండు ఆదిమ సంఘ యుగము యొ క్క స్థా పనకు వి శేషమ�ైన వరము దేవుని సత్యము (ఆయన సన్ నిధి, కా ర్యము, మరియు సిద్ధా ంతము) మరియు శరీర తప్పిదము లేక సా తాను నకిలీ ల మధ్య తారతమ్యమును కనుగొనగల ఆత్మ ఇచ్ చిన సా మర్థ్ యముతో సంఘమును సేవి ంచు సా మర్థ్ యము ప్జర లు అర్థ ము చేసుకొను వి ధముగా ప్భార వవంతముగా సువార్త ను ప్కర టించు ఆశ మరియు సా మర్థ్ యము
1 కొరింథీ 12.28; ఎఫెసీ. 4.11
అపొస్త లత్వము
వి వేచన
1 కొరింథీ 12.10
సువార్త ప్ర కటన
ఎఫెసీ. 4.11
రోమా . 12.8 ఇతరులు క్రీస్తు ను అంగీకరించుటకు ఉపయో గకరముగా ఉండు ప్రో త్ సాహమును లేక గద్ది ంపును ఇచ్ చు సా మర్థ్ యము
ప్రో త్ సాహము
దేవుని యొ క్ క పూర్తి కాని ఉద్దే శములను చూచు వి శేషమ�ైన సా మర్థ్ యము కలి గియుండి వా టిని దేవుడు నెరవేర్ చుతాడు అనే ని శ్చయత కలి గి సంఘమును కట్టు సామర్థ్ యము
వి శ్ వాసము
1 కొరింథీ 12.9
రోమా . 12.8 ఆత్ మీయ మరియు భౌతి క ని ధులను ధారా ళముగా ను స్థి రముగా ను పంచుటలో ఆనందించుట ద్వారా సంఘమును కట్టు సామర్థ్ యము
ఇచ్ చుట
1 కొరింథీ 12.9; 12.28
ప్జర లను భౌతి క, భావా త్మక, మరియు ఆత్ మీయ ఆరోగ్యములోని కి తి రిగి నడిపించగల వి శ్ వాసమును అభ్యసించు సా మర్థ్ యము
స్వస్థ త
1 కొరింథీ 12.10 సంఘము బలపడునట్లు ఒక పరవశ అనుభవము యొ క్క అర్థ మును వి వరించు సామర్థ్ యము
అనువాదము
పరిశుద్ధా త్మ ద్వారా ఆత్ మీయ సత్యమును అర్థ ము చేసుకొ ని దా ని ని శరీరమును బలపరచుటకు బోధించగల అనుభవము; మరియు/లేక స్ వాభావి క మా ధ్యమా ల ద్వారా గ్రహించుటకు కష్ట మ�ైన వ్యక్తి లేక వి షయము యొ క్క ఉని కి లేక స్వభావమును గూర్చి అసా మా న్యమ�ైన ప్త్ర యక్ షత
జ్ఞా నము
1 కొరింథీ 12.8
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online