God the Holy Spirit, Telugu Student Workbook

/ 1 8 7

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఆత్ మీయ వరములను గురించి క్రైస్త వుల మధ్య అసమ్మతి కలి గించు వి షయములు (కొనసా గింపు)

b. ఎఫెసీ. 2.10 (ESV) - మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధ పరచిన సత్‌క్రియలు చేయుటక�ై, మనము క్రీస్తు యేసునందు సృష్టి ంపబడినవారమ�ై ఆయన చేసిన పని య�ైయున్నాము. 4. రక్షణ పొందనివారు, దేవుని మీ ద తిరుగుబాటు చేసినవారు కూడా వారి ఉని కి మరియు ఫలముల కొరకు ఆయన సృష్టి మరియు కృపా వరముల మీ ద (అవి ఎంత అణచి వేయబడినా , భ్ష్ర ట మ�ైనా , లేక దిశా హీనంగా ఉన్ నా ) ఆధారపడతారు. a. 1 కొరింథీ. 4.7 (ESV) - ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయి ంపనేల? (Cf. కీర్త నలు 104.) b. మత్త యి 5.45 (ESV) -…ఆయన చెడ్డ వా రిమీ దను మంచి వా రిమీ దను తన సూర్ యుని ఉదయి ంపజేసి, నీ తి మంతులమీ దను, అనీతిమంతులమీదను వర్ష ము కురిపించుచున్ నా డు. 46మీ రు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలా గు చేయుచున్నారు గదా. c. “అదే దేవుడు సృష్టి కి, నూతన సృష్టి కి దేవుడ�ైయున్నాడు, ఆయన పరిపూర్ణ చి త్త ము ద్ వారా కా ర్యము చేస్తు న్ నా డు.... మనలో ప్తిర ఒక్ కరి కొరకు దేవుని కృపగల ఉద్దే శ్ యం ని త్యమ�ైనది. “ని త్యత్ వమునకు ముందు అది రూపించబడింది మరియు క్రీస్తు నందు మనకు “ఇవ్వబడినది” (ఎఫెసీ. 1.4,5); క్రీస్తు నందు పునర్ సృష్టి ంచబడిన సత్ క్రియలను “దేవుడు ముందు నుండే సిద్ధ పరచి యున్ నాడు.” దేవుడు అంతమును ఆది నుండే నిర్ణ యి ంచాడు అను సత్యం మనలను ... [సులువుగా వేరుచేయు] ... కృప మరియు స్వభావము, మారుమనస్సుకు ముందు మరియు మారుమనస్సుకు తరువాతను వేరు చేయుట నుండి హెచ్చరించబడాలి” (John R. W. Stott, Baptism and Fullness: The Work of the Holy Spirit Today).

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online