God the Holy Spirit, Telugu Student Workbook
1 8 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఆత్ మీయ వరములను గురించి క్రైస్త వుల మధ్య అసమ్మతి కలి గించు వి షయములు (కొనసా గింపు)
B. అభిప్రా యము #2 –ఆత్మీయ వరములు క్రైస్త వులకు ఇవ్వబడిన క్రొ త్త అసాధారణమ�ైన సామర్థ్ యతల�ైయున్నవి, అవి మనకు దేవుని శక్తి ద్ వా రా మాత్మేర లభ్యమవుతాయి , మరియు మానవ సామర్థ్ యతకు మించి మనం వి షయములను సా ధించగలము. ఈ అభి ప్రా యం ఈ వా స్త వమును భద్పర రచుటకు ప్యర త్ ని స్తు ంది:
1. రక్షణ మా ర్ పు కలి గించునది మరియు పునరుద్ధ రించునది.
2. మన యొ ద్ద ఉన్ న వనరులతో ని మి త్త ం లేకుండా ఒక పరిస్థి తి కి కా వలసిన ప్తిర ది దేవుడు సమకూర్ చుతాడు. మనం మన వనరుల మీ దగా క దేవుని ఆత్మ మీ ద ఆధారపడతాము.
3. ప్రా కృతిక క్రమములో సాధ్యముకాని అసామాన్యమ�ైన శక్తు లు క్రీస్తు శరీరమునకు అందుబాటులో ఉన్నాయి .
4. శరీరమునకు ప్యోర జనకరమ�ైన ఆత్మీయ వరములను వెదకుటకు మనకు ఆజ్ఞ ఇవ్వబడినది (1 కొరింథీ. 12.31 & 14.12). వారు క్రీస్తు శరీరమును ఎలా కడతారు అను విషయం సంబంధములో వరములను గురించి మాట్లా డుట జరుగుతుంది. సంఘములో మరియు సంఘము ద్వారా ఆత్మీయ వరముల ఉపయో గమునకు వేరుగా ఎలాంటి లేఖన వచనములు లేవు. a. 1 కొరింథీ. 1.26-29 (ESV) - సహోదరులారా, మి మ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞా నుల�ైనను, ఘనుల�ైనను, గొప్ప వంశమువార�ైనను అనేకులు పిలువబడలేదు గాని [27 29] ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు , జ్ఞా నులను సిగ్గు పరచుటకు లోకములోనుండు వెఱ్ఱి వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతుల�ైనవారిని సిగ్గు పరచుటకు లోకములో బలహీనుల�ైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నిక�ైనవారిని వ్యర్థ ము చేయుటకు లోకములో నీచుల�ైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్ నా డు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online