God the Holy Spirit, Telugu Student Workbook
/ 1 9 1
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఆత్ మీయ వరములను గురించి క్రైస్త వుల మధ్య అసమ్మతి కలి గించు వి షయములు (కొనసా గింపు)
(1) యూదా 1.3 (ESV) - ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రా యవలెనని విశేషాసక్తి గలవాడన�ై ప్యర త్నపడుచుండగా, పరిశుద్ధు లకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమి త్త ము మీ రు పోరాడవలెనని మి మ్ మును వేడుకొనుచు మీ కు వ్రా యవలసివచ్చె ను. (2) హెబ్ రీ. 1.1-3 (ESV) - పూర్ వకా లమందు నా నా సమయములలో ను నానా విధములుగాను ప్వర క్తలద్వారా మన పితరులతో మా టలా డిన దేవుడు [2] ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్త మునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్పర ంచములను ని ర్మి ంచెను. [3-4] ఆయన దేవుని మహిమయొ క్ క తేజస్ సును, ఆయన తత్ వముయొ క్ క మూర్తి మంతమున�ైయుండి, తన మహత్తు గల మాటచేత సమస్త మును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీ కరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్ప్రే ఠ మ�ైన నా మము పొ ందెనో వా రికంటె అంత శ్ష్రే ఠు డ�ై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపా ర్శ్వమున కూర్ చుండెను. (3) గలతీ. 1.8-9 (ESV) - మేము మీ కు ప్కర టించిన సువార్త గా క మరియొ క సువా ర్త ను మేమ�ైనను పర లో కమునుండి వచ్ చి న యొ క దూతయ�ైనను మీ కు ప్కర టించి నయె డల అతడు శాపగ్రస్తు డవును గా క. [9] మేమి దివరకు చెప్పి న ప్కార రమిప్పుడును మరల చెప్ పుచున్నాము; మీ రు అంగీకరించి న సువా ర్త గా క మరియొ కటి యె వడ�ైనను మీకు ప్కర టించినయె డల వాడు శాపగ్రస్తు డవును గా క. B. కొన్ని సంప్దార యములు “అవును” అని జవా బి స్తా యి “క్రీస్తు నందు దేవుని గురించి క్రొ త్త ప్త్ర యక్షతను ఆశించవలసిన అవసరం లేదని అందరూ అంగీకరిస్తా రు. అయితే మాట్లా డు మరియు కార్యములు చేయు సజీవుడ�ైన దేవుడు (విగ్రహములకు భిన్నంగా) సంఘమునకు, దేశమునకు లేక వ్యక్తి కి స్థా ని కంగా నడిపించుటకు, లేక లేఖనములో వ్రా యబడిన మాటల ఆధా రంగా హెచ్ చరించుటకు లేక ప్రో త్సహించుటకు ప్వర చన వరమును ఇవ్వడు, అనుటకు ఏ ఆధారములు లేవు. ప్వర క్త యొ క్క బాధ్యత సిద్ధా ంతములను సృష్టి ంచుట అని క్రొ త్త నిబంధన చెప్పదుగాని, మన విశ్వాసమును సవాల్ చేయుటకు మరియు ప్రో త్సహించుటకు పరిశుద్ధు లందరికీ ఒకే సా రి ఇవ్వబడిన
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online