God the Holy Spirit, Telugu Student Workbook
1 9 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఆత్ మీయ వరములను గురించి క్రైస్త వుల మధ్య అసమ్మతి కలి గించు వి షయములు (కొనసా గింపు)
సత్యమునకు (యూదా 3) (J. P. Baker, “Prophecy,” New Bible Dictionary, 2nd Edition, J. D. Douglas and others, eds.).
1. యేసు పరిచర్య, అపొస్త లుల సాక్ష్యం మరియు క్రొ త్త నిబంధన సంఘం పరిచర్య కొరకు మన ప్రేరేపిత మాదిరి అయ్యున్నది, వారందరు పరిచర్య కొరకు ఆశ్చర్య కా ర్యములు చేయు వరములను ఉపయో గించారు.
2. వరములు ఆగిపోవుటను గురించి లేఖనం మాట్లా డుతూ కేవలం క్రీస్తు రా కడను మా త్మేర ప్స్ర తా వి స్తు ంది (1 కొరింథీ. 13.8-12).
3. పరిశుద్ధా త్మ స్వతంత్రు డు మరియు సార్వభౌముడు. ఆయన ఒక వరమును తన ఉద్దే శ్యముల కొరకు ఏ సమయములోన�ైనా ఇవ్వగలడు లేక వెనుకకు తీ సుకోగలడు (1 కొరింథీ. 12.11 –ఆయన తన ని ర్ణ యము చొప్ పున).
4. Craig S. Keener అధ్యయనం (Gift and Giver—pp. 89-112) అన్నీ అందుబాటులో ఉన్నాయి అనుటకు మౌలి క వా దనలను చేస్తు ంది.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online