God the Holy Spirit, Telugu Student Workbook

/ 1 9 3

ప రి శు ద్ధా త్మ దేవుడు

అనుబంధం 20 ఆత్ మీయ నడిపింపులో పరిశుద్ధా త్మ భూమి క Terry G. Cornett

పరిశుద్ధా త్మ ద్వారా, దేవుడు విశ్వాసులకు అందుబాటులో ఉన్నాడు, ఫలితంగా వారు ఆయనతో స్థి రమ�ైన, స్నేహపూర్వక సంబంధం కలిగియుండి, కొనసాగు నడిపింపును మరియు దిశను ఆయన కోరుదాని కి అనుగుణంగా పొందవచ్ చు.

I. ముఖ్ య వా క్ యభా గములు

A. రోమా . 8.14 (ESV) - దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వా రందరు దేవుని కుమారుల�ైయుందురు.

B. యె షయా 63.10-14 (ESV) - అయి నను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధా త్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధ ము చేసెను. [11] అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞా పకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియ�ై సముద్మర ులో నుండి తమ్ మును తోడుకొనివచ్చినవాడేడి? [12 13] తమలో తన పరిశుద్ధా త్మను ఉంచినవాడేడి? మో షే కుడిచేతి వ�ైపున మహిమగల తన బాహువును పోని చ్ చినవాడేడి? తనకు శాశ్వతమ�ైన ప్ఖ్ర యా తి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్ల ను విభజించినవాడేడి? మ�ైదానములో గుఱ్ఱ ము పడని రీతి గావారు పడకుండ అగాధజలములలో నడిపించి న వాడేడి? యనుకొని రి [14] పల్ల మునకు దిగు పశువులు వి శ్రా ంతి నొందునట్లు యె హోవా ఆత్మ వారికి విశ్రా ంతి కలుగజేసెను నీకు ఘనమ�ైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించి తి వి . C. యో హాను 10.1-5 (ESV) - గొఱ్ఱె ల దొడ్డి లో ద్వారమున ప్వేర శింపక వేరొక మార్గ మున ఎక్ కువా డు దొంగయు దోచుకొ నువా డున�ై యున్ నా డు. [2] ద్వారమున ప్వేర శించువాడు గొఱ్ఱె ల కా పరి. [3] అతని కి ద్ వా రపా లకుడు తలుపు తీయును, గొఱ్ఱె లు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱె లను పేరుపెట్టి పిలి చి వా టిని వెలుపలి కి నడిపించును. [4] మరియు అతడు తన సొంత గొఱ్ఱె లనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱె లు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. [5] అన్ యుల స్ వరము అవి యె రుగవు గనుక అన్ యుని

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online