God the Holy Spirit, Telugu Student Workbook
/ 1 9 5
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఆత్ మీయ నడిపింపులో పరిశుద్ధా త్మ భూమి క (కొనసా గింపు)
సముద్ర ం, ఆకాశం-అయి తే మనలో ప్ర తి ఒక్కరిలో వ్యక్తి గతంగా కూడా ఉనికిలో ఉన్న దేవుడు. మనం ఒంటరివారము కాము1 ఇది చాలా మంది వార్త ... మనం ఒక ఎంపిక చేసుకున్ నప్ పుడు, ఆత్మ మనతో ఉంటా డు. వా స్త వా ని కి, దేవుడు కా పరి అని మనం మాట్లా డతాము, ఆయన మనలను నడిపించువాడు (కీర్త నలు 23). మరియు ఈ నడిపింపును మనం ఎంపిక చేసుకోవలసిన సమయంలో ఎక్ కువగా అనుభవి స్తా ము. అయి నప్పటికీ, మన బాధ్యతలు తీసుకొనుట మన బాధ్యత; మనముందుంచబడిన వికల్పములు, సమస్యలు, మరియు అవకాశముల మధ్య ఎన్నుకొనుట మన బాధ్యత. దేవుడు మన కొరకు ఎంపిక చేయడు, మన ని ర్ణ యాలు ఇతరులు తీసుకోవాలని కూడా మనం ఆశించకూడదు, మన జీవితం కొరకు బాధ్యతలను తీ సుకుంటే ఇలా చేయకూడదు. వాస్త వాని కి సరియ�ై న రీతి లో వివేచించు, జ్ఞా నయుక్త మ�ై న నిర్ణ యములను తీసుకొను సామర్థ్ యత ఆత్మీయ పరిపక్వతకు ఒక కీలకమ�ై న గురుతు అయ్ యున్నది. అంతేగా క, మనం వి శ్ వాసంలో పరిపక్వత చెంది, జ్ఞా నములో ఎదుగుచుండగా ఇది మనం నేర్చుకొను ఒక వి షయం. ~ Gordon T. Smith. The Voice of Jesus: Discernment, Prayer, and the Witness of the Spirit. pp 130-132.
III. మనం దేవుని స్ వరం ఎలా వి నగలము?
A. ఆత్మ దేవుడు ముందే మా ట్లా డియున్ నా డని తెలుసుకో ండి: దేవుని వ్రా యబడిన వాక్ యం
1. లేఖనములు ఆత్మ నడిపింపుకు నివేదిక అయ్యున్నవి. లేఖనములు కేవలం నడిపింపు లేక ప్వర చనమునకు మార్పుచెందలేని తీర్పరులు మాత్మేర కాదుగాని, దేవుని స్వరమును వినుట విషయంలో అవి మన మార్గ దర్శకములు కూడా అయ్ యున్నవి . 2. యో హాను 5.46-47 (ESV) - అతడు నన్నుగూర్చి వ్రా సెను గనుక మీ రు మో షేను నమ్ మినట్ట యి న నన్ నును నమ్ ముదురు. [47] మీ రతని లేఖనములను నమ్మని యె డల నా మా టలు ఏలా గు నమ్ ముదురనెను.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online